తెలుగు న్యూస్

ఆనందయ్యకి జగపతి బాబు సపోర్ట్

కరోనాకి మందు కనిపెట్టిన ఆనందయ్య పేరు మార్మోగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇదొక సంచలనం అయింది. ఐతే, ఆయనది ఆయుర్వేదం అని కొందరు, అది నాటు మందు అని మరికొందరు వాదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

ఎట్టకేలకు అట్లీ సినిమా ఖరారు

రాజారాణి, పోలీస్, అదిరింది, విజిల్… అన్ని హిట్ చిత్రాలే. అందుకే, యువ తమిళ దర్శకుడు అట్లీకి తక్కువ టైంలో ఎక్కువ పేరు వచ్చింది. ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ కి అట్లీ అంటే వెర్రి...

పూజిత కూడా కోలుకొంది

పూజిత పొన్నాడ కూడా కరోనా రక్కసి కౌగిలి నుంచి బయటపడింది. ఈ అందాల భామకి రెండు వారాల క్రితం కరోనా సోకింది. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ, మందులు వాడి కోలుకొంది. ఇప్పుడు...

‘అమ్మానాన్న విడిపోయి మంచి పని చేశారు’

"మా అమ్మానాన్న విడిపోవడం కరెక్ట్. వాళ్ళు విడాకులు తీసుకున్నందుకు నేను హ్యాపీ," అంటోంది శ్రుతి హాసన్. ఆమె తల్లితండ్రులు కమల్ హాసన్, సారిక విడిపోయి చాలాకాలం అయింది. లేటెస్ట్ గా జూమ్ టీవీ...

‘సీత’ పనుల్లో విజయేంద్రప్రసాద్

తెలుగువారికి విజయేంద్రప్రసాద్ గురించి పరిచయం అక్కర్లేదు. ఐతే, 'బాహుబలి'తో ఆయన రైటర్ గా జాతీయస్థాయిలో పేరుతెచ్చుకున్నారు. 'భజరంగి భాయ్ జాన్', 'బాహుబలి', 'మణికర్ణిక' చిత్రాలతో ఆయన ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర రచయితగా...

సమంత తమిళ అమ్మాయే కదా!

'ది ఫ్యామిలీ మేన్ 2' సినిమాని నిషేధించాలని తమిళనాడులో రగడ మొదలైంది. ఎంపీ వైకో కూడా అదే డిమాండ్ చేశారు. దాంతో ఈ సిరీస్ సృష్టికర్తలు అధికారికంగా వివరణ ఇవ్వక తప్పలేదు. 'ది...

సురేఖావాణి కూతురు జవాబు అదిరింది!

నువ్వు వర్జినా? సురేఖావాణి కూతురు దిమ్మతిరిగే జవాబు! సురేఖా వాణికి ఎంత ఫాలోయింగ్ వుందో ఆమె కూతురు బండారు సుప్రీత నాయుడుకి అంత కన్నా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకి...

బ్యాచిలర్ కి మోక్షం కలగాలంటే…!

అఖిల్ అక్కినేని నటించిన నాలుగో చిత్రం… "మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌". ఎంతో అట్టహాసంగా రెండేళ్ల క్రితం ప్రారంభమైంది. ఇప్పటికీ విడుదల కాలేదు.రీషూట్ లు, లాక్డౌన్ లు ఈ సినిమాకి అడ్డంకిగా మారాయి. బొమ్మరిల్లు భాస్కర్‌...

నేను ఏ పాట చెయ్యట్లేదు!

ఐటెం సొంగుల్లో డ్యాన్స్ చెయ్యడం వల్ల తన కెరియర్ కి ఎటువంటి లాభం కలగలేదని పాయల్ రాజపుత్ గ్రహించింది. అందుకే, ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే భయపడుతోంది. లేటెస్ట్ గా తన పేరు...

వైరల్ గా మారిన కాజల్ ‘హౌజ్వైఫ్’ లుక్

హీరోయిన్లు మేకప్పు వేసుకుంటే ఏంజిల్స్ గా మారిపోతారు. మేకప్ లేకుండా క్యాజువల్ గా కూడా స్టన్ చేసే అందెగత్తెలు కూడా ఉన్నారు కానీ వారి సంఖ్య చాలా తక్కువ. ఇక పెళ్లి చేసుకున్న...

ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణ…!

ఇప్పటివరకు 108 సినిమాలు తీశారు దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో 'పెళ్లి సందD' అనే కొత్త సినిమా త్వరలోనే రాబోతోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావుతో 'అడవిరాముడు' వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్...

“డాన్స్ ప్లస్” విజేత ఎవరో తెలుసా ?

స్టార్ మా లో ఈ శనివారం రాత్రి 9 గంటలకు, ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి "డాన్స్ ప్లస్" సంగ్రామం గ్రాండ్ ఫైనల్స్ అద్భుతంగా అలరించబోతున్నాయి. ఇరవైఒక్క వారాలపాటు ప్రతి శనివారం,...
 

Updates

Interviews