తెలుగు న్యూస్

అమీర్ ఖాన్ కి కరోనా

బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. 56 ఏళ్ల అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. తనకి...

అమెజాన్ లో ‘షాదీ ముబారక్’

బుల్లితెర స్టార్ సాగర్ నాయుడు, దృశ్యా రఘునాథ్ జంటగా నటించిన 'షాదీ ముబారక్' ఇటీవలే థియేటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలోకి వస్తోంది. గురువారం నుంచి "షాదీ ముబారక్" చిత్రాన్ని అమెజాన్...

టబుకి కరోనా ఫియర్!

సీనియర్ నటి టబు ప్రస్తుతం "భూల్ భూలయ్య 2" అనే హిందీ సినిమాలో నటిస్తోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్ హీరో. ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ. టబు ఒక కీలక పాత్ర...

ఈమె కన్ఫర్మ్, ఇంకో భామ ఎవరు?

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ సినిమాలో ఒక హీరోయిన్ కన్ఫర్మ్ అయింది. రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ విషయాన్నీ మేకర్స్ చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ సరసన...

కొత్త కేసులతో టాలీవుడ్ భయం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గతంతో పోల్చితే ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ ప్రభుత్వం తాత్కాలికంగా విద్యాసంస్థలను మూసివెయ్యాలని నిర్ణయించింది. రేపట్నుంచి...

మూడు నెలలు అటు, ఇటు!

రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఇక ఎన్టీఆర్ తన 30వ చిత్రం షూటింగ్ షురూ చెయ్యాలి. ఎన్టీఆర్30 చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తారు. ఈ మూవీని ఎప్పుడో ప్రకటించేశారు. రెగ్యులర్...

గోదావరికి శ్యామ్ సింగరాయ్ షిఫ్ట్!

నాని హీరోగా రూపొందుతోన్న "శ్యామ్‌ సింగరాయ్‌" సినిమా బెంగాల్ నేపథ్యంగా సాగే కథ. ఇటీవలే కోల్కోతాలో షూటింగ్ చేశారు. అక్కడ ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉండడడంతో షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని… మిగతా...

హిట్స్ లేవు… అయినా ఆఫర్లు

ప్రియాంక మోహన్ ముద్దుగా, అచ్చ తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఐతే, ఈ అమ్మాయికి హిట్స్ మాత్రం వరించడం లేదు. నాని సరసన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించింది. అది ఆడిందని చెప్పలేం, పోయిందనలేం....

పెళ్ళి కోసమే ఈ ప్రిపరేషన్

శ్రద్ధ కపూర్ చాలా కాలంగా తన బాయ్ ఫ్రెండ్ రోహన్ తో రిలేషన్ లో ఉంది. వీరిద్దరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఫైనల్ గా ఇప్పుడు అంతా సెట్ అయింది....

తమన్: నా డ్రీం నెరవేరింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి పాటలు అందించడం తమన్ కి ఒక కల. ఆ డ్రీం ‘‘వకీల్ సాబ్’’తో నెరవేరింది. వచ్చేనెల 9న విడుదల కానుంది "వకీల్ సాబ్". మీడియాతో తన...

ఫైట్ సీన్లో లక్ష్మీకి ప్రమాదం

‌గ్లామర్ భామ రాయ్ లక్ష్మి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో బయటపడింది. రాయ్‌లక్ష్మీ ప్రధాన పాత్రలో ఒక తెలుగు సినిమా రూపొందుతోంది. రోచిశ్రీ మూవీస్‌ నిర్మాణంలో రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్...

డజన్ ఫ్లాపుల హీరోకి కొత్త ఆఫర్లు ఎలా?

ఒక హీరో వరుసగా రెండు, మూడు ఫ్లాపులు ఇస్తేనే నిర్మాతలు ముఖం చాటేస్తారు. మూడు, నాలుగు అపజయాలు అందుకుంటే హీరోయిన్లకి ఐరన్ లెగ్ అనే టాగ్ వస్తుంది. మరి, ఒక హీరో డజన్...
 

Updates

Interviews