తెలుగు న్యూస్

నాగార్జున ఓపెనింగ్ తేగలడా?

ఈ ఏడాది రిలీజ్ కి ముందు బజ్ క్రియేట్ చేసిన సినిమాలన్నింటికీ మంచి కలెక్షన్లు వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్ అన్ని సినిమాలకు కీలకంగా మారింది. నాగార్జున నటించిన 'వైల్డ్ డాగ్'కి ఓపెనింగ్...

2021లో మూడు రిలీజులు

విశ్వక్ సేన్ కూడా స్పీడ్ పెంచాడు. ఈ కుర్ర హీరో 'పాగల్' అనే సినిమా విడుదల చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ ఒక మూవీ, ఆ తర్వాత మరోటి స్టార్ట్ చేసి వాటిని ఈ...

వాళ్ళు విప్పితే తప్పులేదా?

హీరోలు అందరికి ప్యాకుల క్రేజ్ పట్టుకొంది. సల్మాన్ ఖాన్ తో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి చిత్రసీమకు పాకింది. సిక్స్ ప్యాక్ అటెంప్ట్ చేయని హీరోలు చాలా తక్కువ....

‘వేదం’ నాగయ్య కన్నుమూత

'వేదం' సినిమాలో రాములు పాత్రతో పేరు తెచ్చుకున్న నాగయ్య ఇక లేరు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తన నివాసంలోనే కన్నుమూశారు. గుంటూరు జిల్లా దేచవరం ఆయన ఊరు. 'వేదం' తర్వాత...

కార్తికేయ కష్టం వేస్ట్ అయింది!

'ఆర్ ఎక్స్ 100' సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీలోకి వచ్చాడు కార్తికేయ. మొదట్లో కండలు తప్ప నటన కష్టం అన్న కామెంట్స్ తెచ్చుకున్నాడు. కానీ 'గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ పాత్రతోనే నటుడిగా మార్కులు...

మోసగాళ్లు హాలీవుడ్లో రిలీజ్ అవుద్దా?

గతవారం విడుదలైన 'మోసగాళ్లు' సినిమాని తెలుగుతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో తీశామని ప్రకటించాడు హీరో, నిర్మాత మంచు విష్ణు. ఈ సినిమాకి దర్శకుడు కూడా అమెరికాకి చెందిన ఫిలింమేకర్. తెలుగు వర్షన్ కన్నా...

గాడ్ ఫాదరా? మోనార్కా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ ఫస్ట్ లుక్ వచ్చి ఏడాది కావొస్తోంది. మొదటి టీజర్ కూడా వచ్చింది. కానీ ఇప్పటివరకు టైటిల్ ప్రకటించలేదు. మరో రెండు నెలల్లోనే సినిమా...

చెర్రీ, ఉపాసన పాత ఫోటో వైరల్

రామ్ చరణ్ ఎల్లుండి (మార్చి 27న) తన పుట్టిన రోజును జరుపుకుంటాడు. బర్త్ డే వీక్ కాబట్టి ఆయన భార్య ఉపాసన వారి పాత ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది....

మనవళ్ల కోసమే చూస్తున్నా: నాగ్

రియల్ లైఫ్ లో తాతయ్య అవ్వాలని ఎదురుచూస్తున్నారట నాగార్జున. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా చెప్పారు. 'వైల్డ్ డాగ్' సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున గంగవ్వకి ఇచ్చిన ఇంటర్వ్యూ ట్రెండ్ అవుతోంది....

రష్మికకి దక్కని ఛాన్స్

రష్మిక మందాన తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టింది. ఆమె నటించిన ఫస్ట్ తమిళ్ మూవీ… సుల్తాన్. కార్తీ హీరో. ఈ సినిమా వచ్చే నెల 2న విడుదల కానుంది. ఇప్పటికే సుల్తాన్ ట్రైలర్...

తెలుగు నేర్చుకుంటున్న కృతి!

కృతి సనన్ హీరోయిన్ గా మారింది తెలుగు సినిమాతోనే. మోడల్ గా వర్క్ చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం చూస్తున్న కృతి సనన్ ని హీరోయిన్ గా పరిచయం చేశాడు దర్శకుడు సుకుమార్....

తొలిసారి డైరెక్ట్ చేస్తున్న మోహన్ లాల్

మలయాళ సినిమా రంగంలో లెజెండరీ స్టేటస్ పొందిన నటుడు… మోహన్ లాల్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మోహన్ లాల్ నటిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయనకి డైరెక్టర్ కావాలనే ఆశ పుట్టింది. 'బారోజ్' అనే...
 

Updates

Interviews