తెలుగు న్యూస్

నయనతెరపై చీప్ కామెంట్!

నయనతార తమిళనాట లేడీ సూపర్ స్టార్. అత్యధిక పారితోషికం తీసుకునే నటి. సోలోగా సినిమాని హిట్ చేసే స్టార్. ఐతే, నయనతార పేరు తరుచుగా రాజకీయ రగడకి కారణం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా...

అప్పుడు రామ రామ… ఇప్పుడు లాహే లాహే!

చాలా మంది దర్శకులు తీసిందే తీస్తుంటారు అని సినిమా పండితులు చెప్తారు. స్టీవెన్ స్పీల్బర్గ్ అయినా, మణిరత్నం అయినా… వారి ప్రతి సినిమాలో కొన్ని కామన్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. ఇది సినిమాని ఒక...

చిత్ర శుక్లాకి అన్నీ ప్లాపులే!

చిత్ర శుక్లా.. ఈ భామ ఇప్పటికే తెలుగులో ఐదు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా నాలుగు చిత్రాలు. అందులో ఒక్కటి కూడా ఆడలేదు. "మా అబ్బాయి", "రంగుల రాట్నం", "సిల్లీ ఫెలోస్", "తెల్లవారితే...

బాలయ్య హోళీ ఫోటో వైరల్

నందమూరి బాలకృష్ణకి కోపం ఎక్కువ. చిరాకు, పరాకు కూడా ఓవర్ గానే ఉంటుంది. ఐతే, ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అంటారు బాగా తెలిసినవాళ్ళు. చుట్టూ ఉన్నోళ్లు ఏమనుకుంటారు అనేది పట్టించుకోరు … తనకి...

వకీల్ సాబ్ కి పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం

దేశమంతా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తెలంగాణలో కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. దాంతో పబ్లిక్ ఫంక్షన్లు, సభలు, సమావేశాలపై ఆంక్షలు విధించింది తెలంగాణ ప్రభుత్వం. 'వకీల్ సాబ్' ఈవెంట్ ని భారీగా నిర్వహిద్దామనుకున్న...

ఆయనతో నటిస్తే చాలు: దియా

బాలీవుడ్ సీనియర్ నటి దియా మీర్జాకి రెండే కలలున్నాయట. ఒకటి నాగార్జునతో నటించడం, మరోటి వెంకటేష్ సరసన కనిపించడం. 'వైల్డ్ డాగ్' సినిమాతో ఒక కల నెరవేరింది. రెండో కల నెరవేరితే చాలు...

ఏప్రిల్ 3న ఎన్నికల ప్రచారం

మొత్తానికి పవన్ కళ్యాణ్ సస్పెన్స్ కి తెరదించారు. ఆయన ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ అయింది. తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తరఫున పవన్ కళ్యాణ్...

నాకింకా 32 మాత్రమే: చార్మి

చార్మి హీరోయిన్ గా అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తోంది. ఆమె నటించిన తొలి చిత్రం… "నీ తోడు కావాలి". ఇది విడుదలై నేటికీ 19 ఏళ్ళు. అంటే షూటింగ్ ప్రారంభం అయినప్పటి...

శ్రీరామనవమికి ఆదిపురుష్ లుక్?

ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో విడుదలవుతుంది. అంటే, ఈ సినిమాని ఇప్పుడే ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడే… ఈ సినిమా మొదటి లుక్ గురించి సోషల్...

ఈ టైటిల్స్ నిజమేనా?

'ఆచార్య' విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మరో మూడు సినిమాలు లైనప్ చేశారు. అందులో ఒకటి లూసిఫర్ రీమేక్. మరోటి బాబీ డైరెక్షన్లో. ఇంకోటి మెహర్ రమేష్ దర్శకత్వంలో. లూసిఫర్ రీమేక్ కి 'రారాజు'...

రోజాకు ఆపరేషన్, త్వరలో డిశ్చార్జి

ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజాకి సర్జరీ జరిగింది. రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని ఆమె భర్త ఆర్కే సెల్వమణి ఒక ప్రకటనలో చెప్పారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్లు, ఆమెని ఐసియూ...

పవన్ ‘అధిపతి’ అవుతాడు: బీజేపీ

పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి అధిపతి అవుతాడు అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అంటున్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా పవన్ కళ్యాణ్ ని ఎంతో గౌరవిస్తారని, పార్టీ...

Updates

Interviews