సింగర్ సునీత గత నెలలో రెండో పెళ్లి చేసుకొంది. మొదటి భర్త నుంచి విడిపోయిన పదేళ్ల తర్వాత ఆమె పెళ్లాడింది. అది కూడా కూతురు, కొడుకు 20 ఏళ్ల వయసుకు వచ్చాక పెళ్లి...
హీరోయిన్లకు గుడి కట్టడం అనేది కొత్తేమి కాదు. ముఖ్యంగా తమిళనాడులో ఆ కల్చర్ చాలా ఎక్కువ. వాళ్ళకి నచ్చితే నెత్తిన పెట్టుకోవడమే కాదు పూజలు కూడా చేస్తారు. ఖుష్బూ, నమిత, హన్సిక వంటి...
దియా మీర్జా మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది. నేడు ముంబైలో ఆమె పెళ్లి వేడుక జరగనుంది. ముంబైకి చెందిన వైభవ్ రేఖి అనే వ్యాపారవేత్తని ఆమె పెళ్లి చేసుకుంటోంది. 39 ఏళ్ల దియా, వైభవ్...
ఒకప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రోజుకో హాట్ హాట్ ఫోటో ఉండేది తేజస్వి నుంచి. సినిమాల్లో పక్కింటి అమ్మాయి పాత్రలు, హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ చేసిన తేజస్వి మడివాడలో ఈ కోణం...
విజయ్ సేతుపతి తమ సినిమాల్లో ఒక చిన్న పాత్రైనా చెయ్యాలని దర్శక, నిర్మాతలు కోరుకుంటున్నారు. 'మాస్టర్', 'ఉప్పెన' సినిమాల్లో సేతుపతి హైలైట్ అయిన తీరు చెప్తోంది…అతనికిప్పుడు ఉన్న క్రేజ్ ఏంటో. పెరఫార్మాన్స్...
దర్శకుడు సుకుమార్ ఇప్పటికే తన నెక్స్ట్ మూవీని ప్రకటించాడు. విజయ్ దేవరకొండ హీరోగా ఉంటుంది అని చెప్పాడు. కొత్త నిర్మాత తీసే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అనేదే ప్రశ్న. సుకుమార్ ప్రస్తుతం...
మరో అందాల భామ పెళ్లి చేసుకుంటోంది. మెహ్రీన్ పెళ్లి ఫిక్స్ అయింది అనేది పాత న్యూసే. ఇప్పుడు నిశ్చితార్థం డేట్ కూడా కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం "F3" సినిమాలో నటిస్తున్న మెహ్రీన్ కి...
'ఉప్పెన' సినిమా మూడు రోజుల్లోనే మొత్తం పెట్టిన పెట్టుబడిని లాగేస్తుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజు దాదాపు 9 కోట్ల షేర్ అందుకొంది. రెండో...
'ఇడియట్' వంటి సినిమాల్లో నటించిన రక్షిత నిర్మాతగా మారారు. ఆమె నిర్మిస్తున్న ‘‘ఏక్ లవ్ యా’’ అనే సినిమాతో ఆమె తమ్ముడు రానా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తెలుగు, కన్నడ...
సండే అంటే హాలిడే మాత్రమే కాదు. ఎంటర్ టైనింగ్ డే అంటోంది స్టార్ మా ఛానల్. విలక్షణమైన వినోదాన్ని అందించడంలో ముందుండి, కొత్త రకం కంటెంట్ తో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్న స్టార్ మా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు "బిగ్ బాస్ ఉత్సవం" పేరుతో ఒక అద్భుతమైన ఈవెంట్ ని ప్రసారం చేస్తోంది.
రెండు కళ్ళూ చాలనంత మంది తీసుకొచ్చి ఒకే వేదికపై నిలబెట్టి, వినోదానికి అసలైన అర్ధం చెబుతోంది స్టార్ మా. స్టార్ మా లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారమై ప్రతి సీజన్ అంతకు ముందు సీజన్ కంటే ఎక్కువ స్థాయి వినోదం అందించిన బిగ్ బాస్ లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు.
ఇంతమంది సెలెబ్రిటీలు ఒక చోట కలవడం, ఇన్నాళ్లకు మళ్ళీ కలిసిన ఆనందాన్ని షేర్ చేసుకోవడం, ఆటలు పాటలు అన్నీ కలిసి ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు మరపు రాని సాయంత్రంగా మలచబోతోంది "బిగ్ బాస్ ఉత్సవం”.
ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ షో లు ఎప్పటిలాగే అలరించ బోతున్నాయి. కాబట్టి .. మిస్ కాకండి స్టార్ మా లో ఈ సండే ని.
“బిగ్ బాస్ ఉత్సవం” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
https://youtu.be/SHta8gJlbcg
Press release by: Indian Clicks, LLC
ఇప్పటివరకు ఏ కామెడీ షో కూడా "జబర్దస్త్" కార్యక్రమానికి పోటీ ఇవ్వలేకపోయింది. టీవీల్లో కామెడీ షో అంటే …'జబర్దస్త్' అన్నట్లుగా జనంలో ఒక అభిప్రాయం ఏర్పడింది. అందుకే, జీటీవీ నాగబాబుతో చేసిన కామెడీ...
హరీష్ శంకర్ కెరీర్లో ఒక మైలురాయి…గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ కి కూడా ఆ సినిమా ఒక మంచి మలుపు. వీరి కాంబినేషన్లో మరోసారి సినిమా రానుంది. ఈ సినిమాని మైత్రి మూవీ...