కల్పిక గురించి పరిచయం అక్కర్లేదు. యాంకర్ గా పాపులర్. సినిమాల్లో కూడా ఫ్రెండ్, సిస్టర్ పాత్రల్లో తరుచుగా కనిపిస్తుంటుంది. ఐతే, ఆమె తన కెరీర్ కి బూస్టప్ తెచ్చుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తోంది. ఆ...
స్టేజి పైన త్రివిక్రమ్ ఒకరికి పాదాభివందనం చేసిన దాఖలాలు లేవు. అలాంటి అరుదైన సంఘటన నిన్న "రెడ్" సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్లో జరిగింది. నిర్మాత స్రవంతి రవికిశోర్ కాళ్లను త్రివిక్రమ్ మొక్కారు. రామ్...
సింగర్ సునీత, రామ్ పెళ్లి ఘనంగా జరిగింది. రాములోరి గుళ్లో వీరి వివాహ వేడుకని నిర్వహించారు. వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. తన కొడుకు, కూతురుని ఒప్పించి, పెద్దవాళ్ల...
అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. ఆమె బెంగళూరు నుంచి ఈ రోజు హైదరాబాద్ కి వచ్చింది. ఎయిర్పోర్ట్ వద్ద ఆమె ఈ లుక్ లో దర్శనమిచ్చింది.
40కి చేరువలో...
రామ్ చరణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుగుసినిమా.కామ్ ఇప్పటికే రాసింది. ఇప్పుడు అఫీషియల్ గా రామ్ చరణ్ తన అభిమానులకు ఇన్ఫార్మ్ చేశాడు. "నాకు నెగిటివ్ వచ్చింది. కరోనా నుంచి కోలుకున్నాను....
'క్రాక్' సినిమాలో కొన్ని మాస్ సీన్లు తీసిన విధానం దర్శకుడు గోపీచంద్ మలినేనికి పేరు తెచ్చింది. ముఖ్యంగా సినిమాలోని బస్ స్టాండ్ ఫైట్, హీరోయిన్ శృతి హాసన్ కి పోకిరి తరహా ట్విస్ట్...
రామ్ చరణ్ కరోనా బారిన పడడంతో రాజమౌళి తీస్తున్న "ఆర్.ఆర్.ఆర్" షూటింగ్ జనవరి షెడ్యూల్ తారుమారు అయింది. చరణ్ ఇప్పుడు కోలుకున్నాడు. కానీ షూటింగ్ లో జాయిన్ అయ్యేందుకు టైం పడుతుంది. అలియా,...
ఒక హీరోయిన్ ఒక పెద్ద సినిమాలో మూవీ ఆసాంతం "భార్య" పాత్రలోనే కనిపించింది అంటే… ఆమె "సీనియర్ హీరోయిన్ల" ఖాతాలో చేరినట్లే. మెల్లమెల్లగా గ్లామర్ హీరోయిన్, లవర్ గర్ల్ పాత్రలు చేజారిపోతాయి. శృతి...
రాజకీయపార్టీ పెట్టట్లేదు అని రజనీకాంత్ నుంచి ఇప్పటికే క్లారిటీ వచ్చింది. 70 ఏళ్ల వయసు, హెల్త్ కండిషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రజినీకాంత్ ఇప్పటికే అభిమానులకు లెటర్ రాసి మమ...
ధనుష్ ఎలాగైతే బాలీవుడ్లో వరుసగా అవకాశాలు పొందుతున్నాడో, మరో తమిళ్ హీరో విజయ్ సేతుపతి కూడా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ని ఆకట్టుకుంటున్నాడు. అద్భుతమైన యాక్టింగ్ చేసే విజయ్ సేతుపతి అటు హీరోగా,...
హనీమూన్ ట్రిప్ నుంచి రాగానే నిహారిక ఒక కొత్త వెబ్ సిరీస్ ని ఒప్పుకొంది. అంతేకాదు, ఆ వెబ్ సిరీస్ లాంచ్ కార్యక్రమంలో కూడా పాల్గొంది. అదే ఇప్పుడు ఆమెని టెన్షన్ లో...