తెలుగు న్యూస్

కళ్యాణ్ రామ్ మౌనం దేనికి?

కళ్యాణ్ రామ్ హీరోగా 'డెవిల్' అనే సినిమా రూపొందుతోంది. నవంబర్ 24న సినిమా విడుదల కానుంది. నవీన్ మేడారం అనే దర్శకుడితో ఈ సినిమా మొదలైంది. ఫస్ట్ లుక్ కూడా అతని పేరు...

నో పాలిటిక్స్ ప్లీజ్: సురేష్ బాబు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి తెలుగు చిత్రపరిశ్రమ ప్రముఖులు స్పందించేందుకు ఇష్టపడడం లేదు. మంగళవారం ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని మీడియా ప్రశ్నించగా… తెలుగు సినిమా ఇండస్ట్రీ...

ఇప్పుడు ఐశ్వర్య తెలుగులో చేస్తుందా?

ఒకప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే జనానికి తెగ క్రేజ్. హీరోలు కూడా ఆమెతో నటించాలనేది తమ డ్రీం అనేవాళ్ళు. ఇప్పుడు ఆమె వయసు పెరిగింది. మునుపటి అందం, క్రేజ్ లేదు. 49 ఏళ్ల ఐశ్వర్య...

హవ్వ! జవాన్ ఆస్కార్ డ్రీమ్స్!

"ఆర్ ఆర్ ఆర్" సినిమా ఆస్కార్ వరకు వెళ్లేసరికి ఇప్పుడు భారతీయ ఫిలిం మేకర్స్, హీరోలందరికీ తమ సినిమాలను కూడా ఆస్కార్ బరిలో నిలపాలనే కోరిక పుట్టింది. "నాటు నాటు" పాటకు ఆస్కార్...

ప్రగ్యా పార్టీలకే పరిమితం!

ప్రగ్య జైస్వాల్ కెరీర్ కి మళ్ళీ ఊపు వచ్చే అవకాశం లేదా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ భామకి ఒక్క ఆఫర్ రావడం లేదు. రెండేళ్ల...

బాధ్యతతో ‘రజాకార్’ తీశాను: గూడురు

బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ‌, ఇంద్ర‌జ‌, మ‌క‌రంద్ దేశ్ పాండే నటీనటులుగా స‌మ‌ర్ వీర్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై యాటా స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో గూడూరు నారాయ‌ణ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రజాకార్’....

కియారా… జాకెటేసుకున్న జాబిలమ్మ!

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం… "గేమ్ ఛేంజర్". ఒకప్పుడు సౌత్ ఇండియాలో నంబర్ వన్ దర్శకుడు అనిపించుకున్న శంకర్ తీస్తున్న మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ సినిమా షూటింగ్ రెండేళ్లుగా...

పెళ్లి డ్రెస్సులు కొంటున్న లావణ్య

లావణ్య, వరుణ్ తేజ్ పెళ్లి పనులు మొదలయ్యాయి. నవంబర్లో వీరి పెళ్లి జరగనుంది. పెళ్లి, సంగీత్, రిసెప్షన్… ఇలా భారీ ఎత్తున సాగే వేడుకలకు సంబంధించి మొత్తం ఒక థీమ్ తో కూడిన...

పొలిటికల్ ఎంట్రీకి విజయ్ రెడీ

తమిళనాడులో కూడా రాజకీయ వేడి మొదలైంది. తమిళ అగ్ర హీరో విజయ్ త్వరలోనే ఎన్నికల బరిలో దిగనున్నారు. ఆయన పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన పనులు వేగవంతం చేశారు. ఒకవేళ లోక్...

తెలంగాణ బీజేపీలో గ్లామర్!

విజయశాంతి, జయసుధ, జీవిత, మాధవీలత, కరాటే కళ్యాణి… వీరంతా వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడనున్నారు. ఇందులో ఒక్కరు తప్ప మిగతా వారంతా ఆంధ్రప్రాంతానికి చెందినవారే. బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిల్చున సినిమా...

మార్క్ ఆంటోనీ – తెలుగు రివ్యూ

నవ్వించడం కోసం లాజిక్ ను పక్కనపెట్టడం కామన్. చాలా సినిమాల్లో చూశాం. కానీ అలా నవ్వించడం కోసం ఏకంగా లాజిక్ ను తుంగలో తొక్కడం మాత్రం దౌర్భాగ్యం. ఆ గతి 'మార్క్ ఆంటోనీ'కి...

ఈ ఏడాది మూడోది కన్ఫర్మ్

షారుక్ ఖాన్ ని కింగ్ ఖాన్ అంటారు. కానీ బాక్సాఫీస్ 'కింగ్' అనే తన పేరుకు ఆ మధ్య దెబ్బ తగిలింది. వరుసగా ఫ్లాప్స్ రావడంతో గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ ఆయనకి...
 

Updates

Interviews