షారుక్ ఖాన్ ని కింగ్ ఖాన్ అంటారు. కానీ బాక్సాఫీస్ 'కింగ్' అనే తన పేరుకు ఆ మధ్య దెబ్బ తగిలింది. వరుసగా ఫ్లాప్స్ రావడంతో గ్యాప్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ ఆయనకి...
శోభిత ధూళిపాళ అచ్చ తెలుగు అమ్మాయి. వైజాగ్ కి చెందిన శోభిత మాత్రం ముంబైలో సెటిల్ అయింది. ఆమెకు తెలుగులో అవకాశాలు రావడం లేదు. ఐతే, ఈ విషయంలో వర్రీ ఏమి లేదంట....
డ్రగ్స్ కేసులో నేను లేను అని గురువారం మీడియాకి చెప్పిన నవదీప్ కి తర్వాత అసలు విషయం అర్థమైంది. ఆయన అరెస్ట్ కి పోలీసులు సిద్ధమయ్యారు అని తెలిసిపోయింది. "వేరే ఎవరినో నన్ను...
తరుణ్ భాస్కర్ దాస్యం తీసిన "పెళ్లిచూపులు" తెలుగులో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసింది. కానీ తరుణ్ భాస్కర్ దర్శకత్వం పక్కన పెట్టి యాక్టింగ్, ఇతర వ్యాపకాలతో బిజీ అయిపోయారు. "పెళ్లి...
"బిగ్ బాస్ సీజన్ 7" ఊహించినట్టుగానే ఎన్నో సంచలనాలు సృష్టించింది. రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు "బిగ్ బాస్ సీజన్ 7" వేదిక అయింది. సీజన్ సీజన్...
ఇటీవలే నయనతార బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. "జవాన్" సినిమాలో ఆమె హీరోయిన్. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు సాయి పల్లవి వంతు. సాయి పల్లవిని బాలీవుడ్ అగ్ర హీరో అమీర్...
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న "సలార్" చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 28న విడుదల చెయ్యలేకపోతున్నాం అంటూ నిర్మాతలు ఈ రోజు ఒక పోస్ట్ పెట్టారు సోషల్...
జాన్వీ కపూర్ పేరు బాలీవుడ్ లో కన్నా ఇప్పుడు టాలీవుడ్ లో మార్మోగిపోతోంది. ఎందుకంటే ఈ అందాల భామ యంగ్ టైగర్ సరసన నటిస్తోంది. "దేవర" చిత్రంలో ఆమె కథానాయిక. తెలుగులో ఆమెకిదే...
తమిళ హీరో అశోక్ సెల్వన్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తెలుగులో 'నిన్నిలా నిన్నిలా", "అశోక్ వనంలో అర్జున్ కళ్యాణం" వంటి చిత్రాలు చేశాడు. ఇక తమిళ్ లో "ఓ మై కడువలె"...
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ తన 30 ఏళ్ల కెరీర్ లో మొదటిసారిగా తిట్లు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. అదీ కూడా అభిమానుల నుంచే. విపరీతమైన ట్రోలింగ్ కి గురవుతున్నారు. దాంతో...
పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తీస్తున్న "ఉస్తాద్ భగత్ సింగ్" షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రెండో హీరోయిన్ గా ఇంకా ఎవరూ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై హీరో నందమూరి బాలకృష్ణ ఘాటైన విమర్శలు చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో అంతిమంగా ధర్మమే గెలుస్తుందని ఆయన అన్నారు. ఎటువంటి...