తెలుగు న్యూస్

ప్రభాస్ తో దిశా హాట్ సాంగ్!

ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తోన్న భారీ చిత్రం… "కల్కి 2898 AD". అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తున్నారు. ఇక మెయిన్ హీరోయిన్ గా దీపికా పదుకొనే నటిస్తోంది....

బాలయ్య విగ్గుపై రాజకీయ చర్చ

నందమూరి బాలకృష్ణ గురించి ఇటీవల ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఉంది. దాంతో, బాలయ్యని ఇరుకున...

అలా డ్యాన్స్ చేసే బాపతు కాను!

డబ్బుల కోసం పెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసే బాపతు తారలు కొందరు ఉన్నారు కానీ నేను అలాంటిదాన్ని కాను అంటోంది హీరోయిన్ కంగన. ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఇలా పోస్ట్...

నివేథాపై ఈ రూమర్లు ఎందుకొచ్చాయి?

హీరోయిన్ నివేథా పేతురాజ్ కి, తమిళనాడుకి చెందిన ఒక యువ రాజకీయ నాయకుడికి మధ్య ఉన్న సంబంధాల గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ వాటిని నివేథా ఇంతకుముందు పట్టించుకోలేదు. ఆ...

ప్రయోగాలు వర్కవుట్ అవట్లేదు

వరుణ్ తేజ్ కి నటుడిగా వైవిధ్యమైన సినిమాలు చెయ్యాలనేది కోరిక. "కంచె" సినిమా నుంచే వరుణ్ "డిఫరెంట్" సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఐతే, ఇటీవల వరుణ్ తేజ్ చేస్తున్న ప్రయోగాలు బాక్సాఫీస్ వద్ద...

కన్నడంలో పూజకి బిగ్ ఆఫర్?

పూజ హెగ్డే తల్లితండ్రులు కన్నడిగులు. ఆమె మూలాలు మంగళూరులో ఉన్నాయి. ఇటీవలే మంగళూరుకి వెళ్ళినప్పుడు సొంత ప్రదేశానికి వచ్చాను అంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో అదరగొట్టింది. ఐతే, ఈ భామ కన్నడంలో...

ఎక్కడికి వెళ్లినా జంటగానే!

జాన్వీ కపూర్ ఎక్కడికి వెళ్లినా ఆమె బాయ్ ఫ్రెండ్ వెంట ఉండాల్సిందే. ఏ పంక్షన్ కి వెళ్లినా ప్రియుడు శిఖర్ పహారియాతోనే కలిసి వెళ్తుంది. గుడికి వెళ్లినా అతను తోడు ఉంటాడు. ఆ...

20 ఏళ్ల తర్వాత కలిశారు!

నాగార్జున కెరీర్లో సూపర్ హిట్ మూవీ… మన్మథుడు. ఈ సినిమాలో సోనాలి బెంద్రే హీరోయిన్. ఐతే, సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అన్షు హీరోయిన్ గా నటించింది. ఆమెకి ఈ సినిమా...

నటిస్తా…ఆఫర్లు ఇవ్వండి: హన్సిక

ఒకప్పుడు తెలుగులో ఎంతో బిజీగా ఉన్న హన్సికకి ఇప్పుడు క్రేజ్ లేదు. అంతే కాదు, ఇటీవలే పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అయింది. ఇక ఆమె సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపదు అనుకున్నారు....

అనుష్క సినిమా ఆగిపోలేదు!

దర్శకుడు క్రిష్ ఇటీవల డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు. తాజా పరిణామాలను బట్టి చూస్తే క్రిష్ ఈ కేసు నుంచి బయటపడినట్లే. ఈ కేసులో అతనికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఐతే ఈ కేసులో...

తమిళ మార్కెట్ పై విజయ్ ఫోకస్

విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరో అయిపోదామనుకున్నాడు. కానీ, "లైగర్" దెబ్బకి రియల్టీలోకి వచ్చాడు. ఇప్పుడు రెండు మార్కెట్లు పెంచుకుంటే చాలు అనుకుంటున్నాడు. తెలుగుతో పాటు తమిళ మార్కెట్ పై ప్రధానంగా దృష్టి...

ఐదేళ్ల కష్టం ఫలితాన్ని ఇస్తుందా?

విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం … గామీ. ఈ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. కానీ ఈ సినిమా ఇప్పుడు మొదలైంది కాదు. 2019లో షూటింగ్ స్టార్ట్ చేశారట....
 

Updates

Interviews