తెలుగు న్యూస్

‘భీమా’పై డౌట్ లేదు: గోపీచంద్

హీరో గోపీచంద్ విజయం అందుకొని చాలా కాలమే అయింది. మాస్ సినిమా చేసినా హిట్ దక్కలేదు. ఎంటర్టైన్మెంట్ మూవీ చూసినా సరియైన ఫలితం రాలేదు. దానితో ఈసారి "అఖండ" పద్దతిలో వెళ్తున్నారు. గోపీచంద్ నటించిన...

ఇది హీరోయిన్ల పెళ్లిళ్ల సీజన్!

2024 భారతీయ సినిమా హీరోయిన్లకు పెళ్లిళ్ల సంవత్సరంలా కనిపిస్తోంది. ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడింది. త్వరలో తాప్సి పన్ను...

ఎన్టీఆర్ ని ఇబ్బందిపెడుతారా?

జూనియర్ ఎన్టీఆర్ కి, నందమూరి బాలకృష్ణకి ఇప్పుడు అస్సలు పడడం లేదు. అబ్బాయిపై పేరు ఎత్తితే బాబాయి కస్సుమని లేస్తున్నారు. ఆ మధ్య బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసెయ్యమని ఆర్డర్ వేసిన...

హాలిడే ట్రిప్పేసిన రవితేజ

సమ్మర్ సెలవులు మొదలుకాకముందే రవితేజ తన కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే ట్రిప్పు వేశారు. కొడుకు, కూతురితో కలిసి అమెరికా వెళ్లారు. రవితేజ "మిస్టర్ బచ్చన్" అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ షూటింగ్ ని...

త్వరలోనే మొదలుపెడుతా: రాజమౌళి

టాప్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం మనకు తెలుసు. ఈ సినిమా గురించి తాజాగా రాజమౌళి మాట్లాడారు. కర్ణాటకలోని బళ్లారిలో అమృతేశ్వర ఆలయ...

‘శశివదన’ నుంచి ‘ఏమిటో ఏమిటో’ పాట

"పలాస 1978'తో పేరు తెచ్చుకున్న హీరో… రక్షిత్ అట్లూరి. ఇక కోమలి గురించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరూ తెలుగువాళ్లే. వీరు ప్రేమికులుగా చిత్రం ‘శశివదనే’. ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది....

ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మూవీ

ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇప్పటికే నాని, సుధీర్ బాబు వంటి హీరోలతో సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రియదర్శి హీరోగా కొత్త సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించే...

వామ్మో ఆలియా వ్యాల్యూ ఇంతా!

దేశంలో ప్రస్తుతం నెంబర్ హీరోయిన్… ఆలియా భట్. పారితోషికం పరంగా దీపిక పదుకోన్ ది పైచేయి. కానీ విజయాల పరంగా, స్టార్డం పరంగా ఆలియా భట్ అగ్రస్థానంలో ఉంది. ఉత్తమ నటిగా జాతీయ...

హడావిడికి దూరంగా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఈ పురస్కారం వెనుక రాజకీయ మతలబు ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి బీజేపీ తరఫున...

డ్రగ్స్ పరీక్షకి క్రిష్ సిద్ధం!

మరోసారి డ్రగ్స్ కేసు టాలీవుడ్ ని చుట్టుకొంది. ఈసారి మరో కొత్త డ్రగ్స్ కేసు. ఇటీవల హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో జరిగిన (ఇంతకుముందు అనేకసార్లు ఈ హోటల్ ఇలాంటి వివాదాల్లో...

శృతి హాసన్ డ్రెస్సులు, టాట్టూలు!

హీరోయిన్ శృతి హాసన్ కి టాటూస్ అంటే చాలా ఇష్టం. ఆమె శరీరంపై ఐదు టాట్టూస్ ఉన్నాయట. భుజంపై ఒకటి, చేతిపై ఒకటి, ఎదపై ఒకటి, మెడవంపులో మరోటి… ఇలా టట్టూస్ ఉన్నాయి....

​సినిమాలు తగ్గాయా? తగ్గించిందా?

నయనతార తమిళ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్. ఒక విధంగా చెప్పాలంటే సౌత్ ఇండియా మొత్తంగా చూసినా ఆమెదే అగ్రస్థానం. ఎందుకంటే ఆమె తీసుకునేంత పారితోషికం మరో సౌత్ ఇండియన్ భామ...
 

Updates

Interviews