ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం.. "కల్కి 2898 AD". తెలుగులో ఇప్పటివరకు ఎవరూ టచ్ చెయ్యని కథని చెప్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇంతకుముందు "మహానటి" సినిమాతో పేరు, విజయం రెండూ...
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకి కోపం వచ్చింది. ఆయన పేరుని కొందరు రాజకీయంగా "ఉపయోగించుకుంటున్నార"ట. కొందరి చర్యలు ఆయనకు ఆగ్రహం తెప్పించాయి. తన పేరుని వాడుకోవద్దని, ఎవరైనా అలా చేస్తే చట్టపరమైన...
నిహారిక కొణిదెలకు పుకార్లు కొత్త కాదు. కొన్నాళ్ళూ ఒక హీరోతో ప్రేమాయణం అంటూ రూమర్లు వచ్చాయి. ఆ తర్వాత వెంకట చైతన్య జొన్నలగడ్డని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకుల గురించి ప్రచారం జరిగింది....
అల్లు అర్జున్ గత చిత్రం ….పుష్ప. ఇప్పుడు దాని రెండో భాగం "పుష్ప 2" షూటింగ్ తో అల్లు అర్జున్ బిజీగా ఉన్నారు. "పుష్ప 2" ఆగస్టు 15, 2024న విడుదల కానుంది....
సమంత చాలాకాలంగా మయోసిటిస్ అనే సమస్యతో బాధపడుతున్నారు. దీనికారణంగానే ఆమె గత ఎనిమిది నెలలుగా షూటింగ్ లకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా సినిమాలు ఒప్పుకోలేదు. ఆరోగ్యమే భాగ్యం కదా. హెల్త్ మీద ఫోకస్...
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు పలికింది. కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యలేదు కానీ టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం...
నందమూరి బాలకృష్ణ 2014లో మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2019లో కూడా అదే సీటు...
శివాత్మిక రాజశేఖర్ "దొరసాని"గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఆడకపోయినా ఆమె నటన, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. ఈ పిల్ల హీరోయిన్ గా నిలబడుతుంది అని సినిమా ఇండస్ట్రీ జనాలు...
"బహుశా నేను గతంలో సాగరకన్యని (mermaid) కాబోలు." అని అంటోంది అనసూయ.
బీచ్లో జలకాలాడుతున్న వీడియోని ఆమె తాజాగా పోస్ట్ చేసింది. నీళ్లల్లో ఆదుకోవడం అంటే ఇష్టమని పేర్కొంది. బికినీ వేసుకొని బీచ్ లో...
వరుణ్ తేజ్ కూడా హిందీ మార్కెట్ పై కన్నేశాడు. ఇటీవల పలువురు హీరోలు పాన్ ఇండియా మార్కెట్ కావాలని సినిమాలు చేస్తున్నారు. అందులో విజయం అందుకున్నది కొందరే. "హనుమాన్", "కార్తికేయ 2" వంటి సినిమాలు...
త్రిష ఈ సారి గట్టిగానే స్పందించింది. సైలెంట్ గా ఊరుకుంటే రాళ్లు వేస్తూనే ఉన్నారని గ్రహించిన త్రిష రాజకీయనాయకుడు రాజాకి లీగల్ నోటీసులు జారీ చేసింది.
తమిళనాడుకు చెందిన ఏవీ రాజు అనే నాయకుడు...
రామ్ చరణ్ భార్య, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన మరోసారి తల్లి అవ్వాలనుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. "రెండో రౌండ్ కి సిద్ధంగా ఉన్నానేమో," అంటూ ఆమె ట్వీట్ చేసింది.
రామ్ చరణ్, ఉపాసన...