Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Hellallallo: కమల్ కూతురు, శ్రీదేవి కూతురు కలిసి…

TeluguCinema, May 24, 2026May 24, 2026
Shruti Haasan and Janhvi Kapoor in Hellallallo song

కమల్ హాసన్, శ్రీదేవి జంటగా ఎన్నో సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కలిసి నటించారు కమల్, శ్రీదేవి, ఆకలిరాజ్యం, ఎర్రగులాబీలు, వసంత కోకిల వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలు ఉన్నాయి వీరి కాంబినేషన్ లో.

ఇప్పుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతి హాసన్, శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కలిసి ఒకే పాటలో స్టెప్పులేసి, అందాలు ఆరబోయడం విశేషం.

పెద్ది (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాలో హల్లాల్లో (Hellallallo) అనే ఐటెం సాంగ్ ని చేసింది శృతి హాసన్. ఈ ఐటెం సాంగ్ లో శృతి హాసన్, రామ్ చరణ్ లతో పాటు జాన్వీ కూడా జత కలిసి స్టెప్పులు వెయ్యడం స్పెషాలిటీ.

40 ప్లస్ శృతి హాసన్ అందాలు, 30 ఏళ్ల జాన్వీ అందాలు… కుర్రకారుకు కనువిందు కలిగించడం గ్యారంటీ.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Triptii Dimri
    కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Pawan Kalyan and Sujeeth
    OG Universe: సుజీత్, పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటి?
  • The Paradise
    The Paradise: ఈసారి ఐటెంసాంగ్ వంతు
  • Tamannaah Bhatia
    చంద్రబాబు నాయుడిలా మాట్లాడుతున్న Tamannaah Bhatia
  • Samantha
    Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!
  • Pawan Kalyan and Surender Reddy
    Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?
  • Varshini Sounderajan
    Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం
  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha

Recent News

  • కష్టం వస్తేనే నమ్మకం పెరుగుతుంది: Triptii Dimri
  • Meenakshi Chaudhary: మరో బంపరాఫర్ పట్టేసింది?
  • Deewana: 1+1 టికెట్ ఆఫర్ అనౌన్స్ చేసిన శ్రీవిష్ణు
  • శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో Haiku, షూటింగ్ పూర్తి!
  • రీఎంట్రీలో దూసుకుపోతోంది Nivetha Pethuraj
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes