తెలుగు న్యూస్

పెళ్లి చేసుకున్న ‘జెర్సీ’ నటుడు

నాని నటించిన జెర్సీ సినిమాలో కొడుకు పాత్ర పోషించిన హరీష్ కళ్యాణ్ గుర్తున్నాడా? అతను ఓ ఇంటి వాడయ్యాడు. ఈ తమిళ హీరో నర్మద అనే యువతిని పెళ్లాడాడు. 'జెర్సీ'లో నటించి తెలుగు వారికి...

జగన్ ‘ప్రోత్సాహం’, వర్మ ‘వ్యూహం’!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజకీయంగా బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉండగానే ఆయన మళ్ళీ ప్రత్యర్థి పార్టీలను ఎలా బద్నామ్ చెయ్యాలనే ఆలోచిస్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు. దానిలో భాగంగానే...

రవితేజ పోటీకి నిఖిల్ సై!

నిఖిల్ సిద్ధార్థ్ మూడు నెలల క్రితం తన సినిమాకి డేట్ ఇవ్వడం లేదు అని ఏడుపు ముఖం పెట్టాడు. "కార్తికేయ 2" సినిమా విడుదలకి సరైన డేట్ ఇవ్వకుండా చూస్తున్నారు అని ఆల్మోస్ట్...

బాలయ్య క్యాంప్ లో అల్లు!

అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబాల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది అని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే వారి వ్యవహారశైలి ఉంది. పైకి తామంతా ఒకటే… పండుగలప్పుడు అందరమూ...

ఆల్మోస్ట్ పెళ్లి అయినట్లే

విజయ్ దేవరకొండ బ్రహ్మచారి. ఇంకా పెళ్లి కాలేదు. కానీ, విజయ్ దేవరకొండ ఒక కమిటెడ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని అంటోంది హీరోయిన్ జాన్వీ కపూర్. అతనికి పెళ్లి కాకున్నా పెళ్లి ఆల్మోస్ట్...

నయనతారకి క్లిన్ చిట్!

అనుకున్నదే జరిగింది. నయనతార సరోగసీ వివాదం ముగిసింది. తమిళనాడు ప్రభుత్వానికి నిపుణల కమిటీ నివేదిక అందచేసింది. నయనతార, ఆమె భర్త ఎలాంటి నిబంధనలు ఉల్లగించలేదని ఇద్దరు డాక్టర్లతో కూడిన కమిటీ తమిళనాడు ఆరోగ్య...

వెనక్కి లేదు, ముందుకు లేదు!

'ఆదిపురుష్' సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది అని రెండు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే కొన్ని సినిమాల ప్రకటనలు వచ్చాయి. అఖిల్ నటిస్తోన్న 'ఏజెంట్' సినిమాని కూడా సంక్రాంతి రేసులో...

విజయ్ తో మరో సినిమా!

విజయ్ దేవరకొండ పేరు పోగొట్టింది 'లైగర్'. పారితోషికం పరంగా కూడా విజయ్ కి ఆ సినిమా నష్టమే. సినిమా విడుదల తర్వాత తీసుకుందామని చాలా తక్కువ మొత్తమే అడ్వాన్స్ గా తీసుకున్నాడట. ఇప్పుడు...

తెలుగు-తమిళ్: ఒక వికెట్ డౌన్

పాన్ ఇండియా సినిమాలు అనే క్రేజ్ మన తెలుగు వాళ్ళకి ఉంది. ఇక తమిళ హీరోలకు తెలుగు మార్కెట్ కైవసం చేసుకోవాలన్న కోరిక ఎక్కువ. సూర్య, కార్తీ, విక్రమ్ వంటి హీరోలకు ఇప్పటికే...

అటువైపు చూపేసిన మిల్క్ బ్యూటీ

తమన్న నటించిన సినిమాలన్నీ వాయిదా పడుతున్నాయి. షూటింగ్ లు, విడుదలలు అన్నీ వెనక్కి వెళ్తున్నాయి. సత్యదేవ్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటించిన 'గుర్తుందా శీతాకాలం' ఏడాది కాలంగా వాయిదా మీద వాయిదా...

వచ్చే ఏడాదిలో ఖైదీ 2

'ఖైదీ' సినిమా ఒక సంచలనం. ఆ సినిమాతోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు మార్మోగింది. ఒక్కసారిగా పెద్ద దర్శకుడిగా మారిపోయాడు. కార్తీ హీరోగా నటించిన 'ఖైదీ' సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రానుంది. నిజానికి దళపతి...

ధర్నా చేస్తే… పైసా ఇవ్వను!

"లైగర్" సినిమా విడుదలై రెండు నెలలు అయిపోయింది. ఆ సినిమా ఘోరంగా పరాజయం పాలైంది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు నెల రోజుల్లో అమౌంట్ ఇస్తాను అని పూరి, ఆయన ప్రొడక్షన్ పార్ట్నర్ ఛార్మి మాటిచ్చారు....

Updates

Interviews