తెలుగు న్యూస్

చెప్పు తీసిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఆవేశంగా మాట్లాడుతారు. ప్రత్యర్థులకు గట్టిగానే సమాధానం ఇస్తారు. ఐతే, మొదటిసారి ఆయన చెప్పు తీశారు. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నాయకులు చాలా కాలంగా పవన్ కళ్యాణ్ ని ప్యాకేజ్ స్టార్ అని...

దీపావళికి త’మిళ’మిల!

అక్టోబర్ 21న నాలుగు పేరున్న హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయి. అందులో ఒక్క సినిమానే తెలుగు చిత్రం. మిగతావి 'తమిళ' కనెక్షన్ తో కూడినవి. దీపావళి కానుకగా అక్టోబర్ 21న వస్తున్న ఆ...

ఇంకా ఆఫర్లు కావాలి!

శ్రియకి పెళ్లి అయింది. ఒక పాప కూడా పుట్టింది. కూతురు పుట్టిన తరువాత భర్తతో కలిసి ఇండియాకి తిరిగొచ్చి ముంబైలో సెటిల్ అయింది. ఇప్పటికే సీనియర్ హీరోలకు భార్యగా నటిస్తున్న శ్రియ మాత్రం...

ఫ్యామిలీ బాటలో గోపీచంద్!

మహేష్ బాబుకి ఫ్యామిలీ స్టార్ అనే ఇమేజ్ ఉంది. ఆయన పిల్లల ఫోటోలు, ఆయన ఫ్యామిలీతో వెళ్లే వెకేషన్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు. ఎక్కువగా ఫ్యామిలీతో ఉన్న ఫొటోలే...

అలియా తొందరపడదట

గత వారం అలియా భట్ శ్రీమంతం జరిగింది. మరి కొన్ని నెలల్లోనే ఆమె ఒక బాబుకో, పాపకో డెలివరీ ఇవ్వనుంది. దాంతో, వచ్చే ఏడాది ఆమె మళ్ళీ సినిమాలు మొదలు పెడుతుందని అంచనా...

డేటింగ్ ఉందా? ఉత్తదేనా?

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వంటి పెద్ద హీరో సరసన నటించింది. ఒక దశలో పెద్ద హీరోయిన్ గా స్థిరపడింది. ఐతే, ఒక సెలెబ్రిటీతో వ్యవహారం ఆమె...

శకుంతల స్థానంలో యశోద!

నవంబర్ 4న 'శాకుంతలం' విడుదల చేస్తామని దిల్ రాజ్ ప్రకటించడంతో సమంతతో సినిమా నిర్మించిన 'యశోద' మేకర్స్ తమ సినిమా పబ్లిసిటీని బంద్ చేశారు. దీపావళికి 'యశోద'ని విడుదల చేద్దామనుకున్న వారి ప్లాన్...

పూజ హిందీ సినిమా వాయిదా!

పూజ బాలీవుడ్ చిత్రాలన్నీ వాయిదాల బాట పడుతున్నాయి. గతేడాది విడుదల కావాల్సిన 'సర్కస్' అనే సినిమా నిరవధికంగా వాయిదా పడింది. రణవీర్ సింగ్ హీరోగా, పూజ హెగ్డే హీరోయిన్ గా రోహిత్ శెట్టి...

పెళ్లి కాకపోయినా చేయొచ్చు!

నిన్న కర్వా చౌత్. బాలీవుడ్ సెలెబ్రిటీలు తమ ఫోటోలను షేర్ చేశారు. కర్వా చౌత్ నాడు పెళ్ళైన హిందూ మహిళలు రోజంతా ఉపవాసం ఉండి భర్త క్షేమం కోసం పూజలు చేస్తారు. ఉత్తరాదిలో...

మళ్ళీ విదేశాలకు… రకరకాల ఊహాగానాలు

మహేష్ బాబు ఏడాదికి నాలుగు, ఐదు సార్లు విదేశాలకు వెళ్తుంటారు. ఈ ఏడాది ఇప్పటికే చాలా సార్లు ఫారిన్ వెకేషన్ కెళ్లారు. వచ్చేవారం మరోసారి వెళ్తున్నారు. రెండు వారాలు అక్కడే ఉంటారు. త్రివిక్రమ్ తో...

తెలుగులో ఎంట్రీ అఫీషియల్!

మాళవిక మోహనన్ తెలుగులో అడుగుపెట్టాలని గత మూడేళ్ళుగా ప్రయత్నిస్తోంది. ఆమె ఇప్పటికే తమిళంలో సూపర్ స్టార్ విజయ్ సరసన నటించింది. మూడేళ్ళక్రితం తెలుగులో విజయ్ దేవరకొండ చిత్రంలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది....

బాలయ్య సరసన మరోసారి త్రిష?

మణిరత్నం తీసిన 'పొన్నియన్ సెల్వన్ 1' తెలుగులో ఆడలేదు కానీ తమిళంలో మాత్రం అతిపెద్ద హిట్ గా నిలిచింది. అనేక సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సినిమా విజయంతో త్రిషకి మళ్ళీ...

Updates

Interviews