సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో పెద్ద హీరో. ఆయన పారితోషికం 100 కోట్లు ఉంటుంది. అలాంటి హీరో ఒక తెలుగు సినిమాలో అతిథి పాత్ర పోషించడమే వెరైటీ. అది కూడా డబ్బులు తీసుకోకుండా...
ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రాన్ని నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా డంపింగ్ యార్డ్ లో...
రష్మిక మందాన ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉంది. అక్కడ ఆదాయం ఎక్కువ ఉంది ఈ భామకి. ఇప్పటికే మకాం ముంబైకి మార్చింది. హైదరాబాద్ లో పని ఉన్నప్పుడు మాత్రమే...
మన దేశం తరఫున 'ఆర్ ఆర్ ఆర్' సినిమాని ఆస్కార్ అవార్డు పరిశీలనకు పంపలేదు. ఐతే, డైరెక్ట్ గా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులను పరిశీలించేందుకు అవకాశం ఉందని గ్రహించిన రాజమౌళి ఇక...
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' పాన్ ఇండియా లెవెల్లో హిట్. హిందీలో బాగా ఆడిన మాట వాస్తవం. ఐతే, తెలుగునాట ఇది పెద్దగా ఆడలేదు. ఆ విషయాన్ని తేజ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
దర్శకుడు...
తమన్న ఇంతకుముందు కేవలం తెలుగు, దక్షిణాది చిత్రాలపైనే ఫోకస్ పెట్టేది. ఆమె దృష్టి ఇప్పుడు హిందీపై ఉంది. అది కూడా ఓటిటి మాధ్యమంపైనే.
ఒక వారం రోజుల క్రితమే ఆమె నటించిన హిందీ చిత్రం...
కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఆగస్టు అన్నారు. ఆ తర్వాత దసరా అని చెప్పారు. తర్వాత నవంబర్ ముహూర్తం అని వినిపించింది. కానీ అసలు స్టేటస్ ఏంటి?
తెలుగుసినిమా.కామ్ ఎక్స్ క్లూజివ్...
సమంత ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఈ నెలలోనే ఆమె ఇండియాకి తిరిగి రానుంది. సమంత అమెరికా ట్రిప్పు గురించి రకరకాల ఊహాగానాలున్నాయి. ఆమెకి స్కిన్ ఎలర్జీ సమస్య ఉందని, ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకున్నా...
భార్య నుంచి విడిగా ఉంటున్న నటుడు పృథ్వీకి షాక్ తగిలే తీర్పు ఇచ్చింది కోర్టు. భార్య నుంచి విడిపోయాడు కానీ ఆమెకి ఇవ్వాల్సిన భరణం ఇవ్వకుండా, ఆమెని పట్టించుకోకుండా ఉంటున్నాడు పృథ్వీ. ఆమె...
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున… ఇద్దరూ 60 ప్లస్. ఇద్దరూ సీనియర్ హీరోల. వాళ్ళ పిల్లలు హీరోలయ్యారు. సో… ఇప్పుడు వారి మధ్య పోటీ లేదు. ఇంకా చెప్పాలంటే నిజ జీవితంలో వాళ్ళు...
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మళ్ళీ మేకప్ వేసుకుంటున్నారు అనే వార్త పాతదే. ఆమె తనకి అవకాశం ఇచ్చిన దర్శకుడికి థాంక్స్ కూడా చెప్పిందని ఇటీవలే తెలుగుసినిమా.కామ్ రాసింది. ఇప్పుడు...
మంచు విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈ సినిమా వాయిదా పడింది. మొన్నటివరకు అక్టోబర్ 5న వసున్నా అంటూ హడావిడి చేసిన విష్ణు ఇప్పుడు సినిమాని అక్టోబర్ 21కి వాయిదా వేశారు....