తెలుగు న్యూస్

కాబోయే భార్యకు ‘రాజా విక్రమార్క’ ప్రొపోజల్

కార్తికేయ గుమ్మకొండ హీరోగారూపొందిన సినిమా… 'రాజా విక్రమార్క'. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది ఇది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో తన కాబోయే భార్యని...

రజినీకాంత్ కి మిశ్రమ ఫలితం

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'పెద్దన్న' దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదలైంది. సాధారణంగా రజినీకాంత్ సినిమా అంటే తెలుగునాట కూడా చాలా హడావిడి ఉంటుంది. కానీ అది "దర్బార్", "పెట్టా" సినిమాలతోనే...

ఇప్పుడు ఏదైనా చేస్తాను: టబు

టబు వెర్సటెయిల్ నటి. హీరోయిన్ గా అందాలు ఆరబోశారు. అభినయం చెయ్యాల్సిన పాత్రలో గొప్ప నటన ప్రదర్శించారు. తల్లి పాత్రల్లో కూడా ఆమెది విలక్షణమైన నటన. అల్లు అర్జున్, షాహిద్ కపూర్ వంటి...

సమంత సొంత సర్కిల్

తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సమంత. తెలుగు సినిమా ఇండస్టీలో తనకంటూ సొంత సర్కిల్ క్రియేట్ చేసుకొంది. నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు అక్టోబర్ 2న ప్రకటన వచ్చింది. దాంతో, సినిమా...

మంచి రోజులొచ్చాయి వర్కౌట్ అయింది!

మారుతి తీసిన 'మంచి రోజులొచ్చాయి' సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో తీశారు మారుతి, ఎస్ కె ఎన్. కేవలం 30 రోజుల్లో పూర్తి అయింది. గోపీచంద్...

పనోరమాకు ఎంపికైన ‘నాట్యం’

కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటించిన చిత్రం… నాట్యం. రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీ పేరుకు తగ్గట్లే నాట్యం చుట్టూ తిరిగే కథ. గత నెలలో థియేటర్లలో విడుదల అయింది. తాజాగా ఈ సినిమాకి ఒక గౌరవం దక్కింది....

హార్ట్ బ్రేక్ అయింది: విజయ్ దేవరకొండ

హీరో విజయ్ విజయ్ దేవరకొండ తన తమ్ముడి మూవీని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఆనంద్ హీరోగా 'పుష్పక విమానం' సినిమా రూపొందింది. ఈ నెల 12న థియేటర్లోకి రానుంది. ఈ సినిమా...

కార్తికేయ స్వీట్ గై: తాన్యా

'రాజా విక్రమార్క' సినిమాలో కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ నటించింది. ఆమెకి ఇది మొదటి తెలుగు మూవీ. ఆమె తాతయ్య రవిచంద్రన్ ఒకప్పుడు ఫేమస్ యాక్టర్. మీడియాతో తాన్యా రవిచంద్రన్ ముచ్చటించారు. సినిమాల్లోకి ఎలా...

‘స్టూవ‌ర్టుపురం దొంగ‌’గా బెల్లంకొండ

'స్టూవ‌ర్టుపురం దొంగ‌' కథలకి ఇప్పుడు తెలుగులో బాగా డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికే రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' పేరుతో ఒక సినిమాని ప్రకటించారు. ఇప్పుడు యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి అదే కథ...

హీరో రాజశేఖర్‌ కి పితృవియోగం!

దీపావళి పండుగనాడే హీరో డా.రాజశేఖర్‌ ఇంట్లో విషాదం. ఆయనకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి వరదరాజన్‌ గోపాల్‌ (93) గురువారం కన్నుమూశారు. గురువారం సాయంత్రం సిటీ న్యూరో సెంటర్‌ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన...

‘105 మినిట్స్’ గ్లింప్స్ వీడియో

హన్సిక మొత్వాని కథానాయికగా ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా "సింగిల్ షాట్", “సింగిల్ క్యారెక్టర్” తో తెరకెక్కుతోన్న చిత్రం ‘105 మినిట్స్’. ఈ చిత్ర గ్లింప్స్ వీడియోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె. కె....

ఆహా… నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీ

తిరుగులేని, నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తూ తెలుగు వారి హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ 100 పర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. గ్లోబెల్ రేంజ్‌లో ప్ర‌తీసారి ఆహా వీక్ష‌కుల...
 

Updates

Interviews