తెలుగు న్యూస్

నాగార్జున ‘జనవరి ఒప్పందం’

నాగార్జున నటిస్తున్న 'బంగార్రాజు' ఇటీవల షూటింగ్ మొదలుపెట్టింది. అప్పుడే చివరి దశకు వచ్చింది. అంతేకాదు, కుదిరితే సంక్రాంతి బరిలో నిలవాలనుకుంటోంది. "ఆర్ ఆర్ ఆర్ " కనుక బాహుబలి రేంజులో హిట్టయితే నాగార్జున...

రాధేశ్యామ్ ప్రొమోషన్ మరిచిపోయారా?

ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' జనవరి 14న విడుదల కానుంది. అంటే సరిగ్గా రెండు నెలల టైముంది రిలీజ్ కి. కానీ ఈ టీం సినిమా ప్రమోషన్ లో వెనుకబడింది. ఇప్పటివరకు ఒక్క...

పునీత్ కి రజనీకాంత్ నివాళి

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజకుమార్ ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసింది. తెలుగు చిత్రసీమ నుంచి నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, చిరంజీవి, శ్రీకాంత్, వెంకటేష్, రానా బెంగుళూరు వెళ్లి పునీత్ రాజ్ కుమార్...

తరుణ్ భాస్కర్ ఎంజాయ్ మెంట్!

దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బిజీ. ఆయన డైరెక్షన్ గురించి జనం మాట్లాడుకొని చాలా కాలమే అవుతోంది. "పెళ్లి చూపులు", "ఈ నగరానికి ఏమైంది"… ఈ రెండు చిత్రాలు మాత్రమే...

అల్లు అర్జున్ కు సజ్జనార్ నోటీసులు

హీరో అల్లు అర్జున్ కి నోటీసులు వెళ్లాయి తెలంగాణ ఆర్టీసీ నుంచి. ప్రముఖ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ (టి.యస్ ఆర్టీసీ)కి ఎండిగా బాధ్యతలు చేపట్టి ఆర్టీసీని గాడిలో పెడుతున్నారు. తాజాగా...

శాన్వి: పుష్పక విమానంలో షార్ట్ ఫిలిం భామని

"బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్", "పిట్ట కథలు", "సైరా నరసింహారెడ్డి", "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్" చిత్రాల్లో నటించిన యువ హీరోయిన్ శాన్వి మేఘన. ఈ వీకెండ్ విడుదలవుతోన్న "పుష్పక విమానం"లో ఆమె...

‘ఆహా’ అనిపించిన ఖైలాష్ ఖేర్

హై పిచ్ పాటలకు పెట్టింది పేరు… ఖైలాష్ ఖేర్. తన గాత్రమధురిమతో తెలుగులో కూడా తన ఆయన ఎన్నో పాటలను పాపులర్ చేశారు. ఈ అగ్ర గాయకుడు పాడిన తాజా తెలుగు పాట...

‘మిషన్ ఇంపాజిబుల్ స్ఫూర్తితో తీశా’

వినాయక్ వద్ద శిష్యుడిగా వర్క్ చేసిన వారిలో పలువురు డైరెక్టర్లుగా స్థిరపడ్డారు. లేటెస్ట్ గా శ్రీ సారిపల్లి పరిచయం అవుతున్నారు 'రాజా విక్రమార్క' అనే చిత్రంతో. కార్తికేయ హీరోగా నటించిన ఈ మూవీ ఈ...

ఫ్యామిలీ స్టోరీ ట్రైలర్ కి నాగ్ కితాబు

https://www.youtube.com/watch?v=DsTTtFO1B84 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ( ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది 'జీ 5'. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటించారు. నిహారికా కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్...

కత్రిన ఎంగేజ్మెంట్ జరిగిందట

వచ్చే నెలలో కత్రిన కైఫ్ పెళ్లి అంటూ బాలీవుడ్ మీడియా కొన్నాళ్లుగా హడావిడి చేస్తోంది. కత్రిన కైఫ్, బాలీవుడ్ యువ హీరో విక్కి కౌశల్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. తాజాగా వారి...

గుడ్ బ్యాడ్ లక్ సఖి!

కీర్తి సురేష్ నటించిన మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ… "గుడ్ లక్ సఖి". సినిమా పేరులో గుడ్ లక్ ఉంది. కానీ ఈ సినిమా నుంచి 'బ్యాడ్ లక్ సఖి' అంటూ ఒక...

త్రివిక్రమ్ మరిన్ని పాటలు రాయాలా?

దర్శకుడు త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అంటారు. మాటల రచయితగా తెలుగుసినిమా రంగంపై విపరీతమైన ప్రభావం చూపిన స్టార్ రైటర్ ఆయన. 20 ఏళ్ల క్రితం ఆయన రచయితగా ప్రస్థానం మొదలు పెట్టినప్పుడు...
 

Updates

Interviews