తెలుగు న్యూస్

బన్నీ కోలుకుంటున్నాడట

అల్లు అర్జున్ కరోనా నుంచి వేగంగానే కోలుకుంటున్నాడట. బన్నీకి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అందుకే ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. అల్లు అర్జున్ కి గత వారం కరోనా అని...

మూడు, నాలుగు నెలలు ఇంతే!

"18-45 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ సెప్టెంబర్ కి గాని ఊపందుకోదు. ఈ కరోనా ప్రభావం వచ్చే ఏడాది (2022) ఫిబ్రవరి వరకు ఇలాగే ఉంటుంది." ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్న మాటలివి....

ఎన్టీఆర్ సినిమా కూడా లేటే!

జూన్ మూడో వారం నుంచి ఎన్టీఆర్ 30వ సినిమా సెట్స్ పైకి వస్తుంది అని ప్రకటించింది నిర్మాణ సంస్థ. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చెయ్యనున్నారు. జూన్ మూడో వారం...

49 ఏళ్ల వయసులో ఈ ఫిట్నెస్!!

మరి కొన్ని నెలల్లో మందిరా బేడీ 50లోకి అడుగుపెడుతుంది. కానీ ఆమెని చూస్తే అలా అనిపించదు. ఇక ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టే ఫోటోలు చూస్తే మతిపోతుంది. ఫిట్నెస్ కోసం యంగ్...

గర్భవతినంటూ రూమర్ సృష్టించారు!

హీరోయిన్ ఇలియానా తన విషయంలో పుట్టుకొచ్చిన రూమర్స్ గురించి మాట్లాడింది. హీరోయిన్లకి ప్రేమ పుకార్లు ఎక్కువగా వస్తుంటాయి. కానీ, తాను గర్భవతినంటూ గతంలో వచ్చిన పుకారు మాత్రం తనని బాగా షేమ్ గా...

ఓటిటి నిర్మాతగా మారిన కంగన

కంగన రనౌత్ నిర్మాతగా మారింది. తన సినిమా నిర్మాణ సంస్థకు 'మణికర్ణిక ఫిలిమ్స్' అనే పేరు పెట్టింది. ఓటిటిల కోసం సినిమాలు, సిరీస్ లు నిర్మిస్తుందట. నిత్యం ప్రధాని మోది జపం చేస్తూ, బీజేపీ...

ప్రకటనకు కూడా డిలేనా?

ఫలానా డేట్ కి ఒక ప్రకటన చేస్తాం, లేదా ప్రోమో విడుదల చేస్తామని చెప్పి అభిమానులను వెయిట్ చేయిస్తారు. తీరా ఆ టైంకి డిలే అయింది… ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాలంటూ ఫ్యాన్స్...

సింప్లిసిటీకి మారుపేరు…అజిత్

నేడు తమిళ అగ్రహీరో అజిత్ పుట్టినరోజు. ఆయన ఇప్పుడు 50లోకి అడుగుపెడుతున్నారు. 1971 మే 1న జన్మించారు అజిత్‌. పుట్టింది హైదరాబాద్ లోనే. కానీ వారి తమిళీయులే. 1990లో ‘ఎన్‌ వీడు ఎన్‌...

రానాతో ఆచంట భారీ చిత్రం

నందమూరి బాలకృష్ణ హీరోగా 'టాప్ హీరో', 'దేవుడు', ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 'జంబలకిడి పంబ', రాజేంద్రప్రసాద్ హీరోగా 'ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్' వంటి సినిమాలను ఆచంట గోపినాథ్ నిర్మించారు. కొంత గ్యాప్...

డెలివరీకి వారం రోజుల ముందు కరోనా

నటి హరితేజ ఇటీవలే పండంటి పాపకి జన్మనిచ్చింది. ఐతే, ఆమె డెలివరీ టైంలో ఏ తల్లికి రాకూడని సమస్య వచ్చింది. సరిగ్గా వారం రోజుల డెలివరీకి ముందు ఆమెకి కరోనా పాజిటివ్ అని...

నాకింకా నిండా నలభై!

సురేఖావాణి చాలా ఏళ్లుగా నటిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులర్. ఐతే, ఆమెకింకా నిండా నలబైయేనంట. ఆమె ఎప్పుడో నలబై దాటి ఉంటుంది మనం అనుకుంటున్నాం కదా. కానీ ఆమె తన 40వ...

హైదరాబాద్ ఐకియాలో రజినీకాంత్

ఇండియాలోనే మొట్టమొదటి ఐకియా స్టోర్ హైదరాబాద్లో ఏర్పాటు అయింది. చాలా పెద్ద షో రూమ్ ఇది. ఈ షోరూంకి సూపర్ స్టార్ రజినీకాంత్ విచ్చేయడం విశేషం. ఐతే, ఆయన షాపింగ్ కోసం రాలేదు....
 

Updates

Interviews