మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాగార్జున సహా పలువురు సెలబ్రిటీస్ కి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన రామ్స్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఆయన నటిస్తున్న...
"సాహో", "రాధే శ్యామ్" సినిమాల నుంచి నేర్చుకున్న పాఠం అది. ఇక నుంచి ఇలాంటి మాస్ సినిమాలకు మూడు నెలలకు మించి తన డేట్స్ ఇవ్వొద్దు అనుకుంటున్నాడు ప్రభాస్. తనకు సంబంధించిన భాగం...
సంజన గల్రాని లక్డౌన్ లో ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ చేసుకొంది. కాకపోతే, ఆ విషయం బయటికి రాకుండా చూసుకొంది. డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లి వచ్చాక, ఆమె ఆలోచన మారిపోయింది....
బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా అద్వానీ లవ్ లో ఉందనేది తెలిసిన మ్యాటరే. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే… ఇద్దరూ ఇక సహజీవనం చెయ్యాలని డిసైడ్ అయ్యారట. లేటెస్ట్ గా ఈ...
భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం 'మడ్డీ' డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో...
ఎనిమిదేళ్ల తర్వాత హిట్ వచ్చింది అల్లరి నరేష్ కి. విచిత్రం ఏమిటంటే నరేష్ కి మళ్ళీ బ్రేక్ తెచ్చింది కామెడీ సినిమా కాదు. ఒక సీరియస్ మూవీ అతన్ని సక్సెస్ బాటలో నిలిపింది....
గత ఏడాది మూడు సినిమాలు విడుదల చెయ్యాలనుకున్నాడు నితిన్. కానీ 'భీష్మ' విడుదల కాగానే లాక్డౌన్ పడింది. దాంతో, గతేడాది విడుదల కావాల్సిన 'రంగ్ దే', 'చెక్' చిత్రాలతో పాటు రీసెంట్ గా...
నందమూరి బాలకృష్ణ సడెన్ గా ఒక చిన్న సినిమాని ప్రత్యేకంగా తిలకించడం విశేషమే. బాలకృష్ణ చూస్తానని అనడంతో ఆయన కోసం 'ఉప్పెన' మేకర్స్ స్పెషల్ షో వేశారు. బాలకృష్ణ, అయన భార్య, ఇతర...
పాపం అఖిల్ అక్కినేనికి ఏదీ కలిసి రావట్లేదు. వరుసగా మూడు సినిమాలు సరైన బ్రేక్ తీసుకురాకపోవడంతో గీతా ఆర్ట్స్ క్యాంపులో చేరాడు. నాలుగో సినిమాని GA2 Pictures బ్యానర్ లో చేస్తున్నాడు. అదే...
దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్త సినిమా ఎప్పుడు? ఇదొక ఆన్సర్ లేని ప్రశ్నగా మారింది. రెండేళ్ల క్రితం విడుదలైన 'మహర్షి' తర్వాత ఇప్పటివరకు ఇంకో సినిమా సెట్స్ పైకి తీసుకురాలేదు. మొదట మహేష్...
అల్లరి నరేష్ ఇటీవల హీరోగా చేసిన సినిమాలేవీ కలిసిరాలేదు. బాక్సాఫీస్ వద్ద ఒక్కటీ ఆడలేదు. అలాగే, ఆ సినిమాలేవీ అతనికి నటుడిగా పేరు తీసుకురాలేదు. పైగా… ఒకే పద్దతిలో యాక్ట్ చేస్తున్నాడని విమర్శలనే...
వారంలో ఆదివారానికో ప్రత్యేకత ఉంటుంది. ఆదివారం ఎలా గడపాలా అని వీక్ అంతా ఆలోచిస్తుంటారు చాలా మంది. ఫ్యామిలీలో వారమంతా ఎవరెంత బిజీగా వున్నా అందరూ కలిసి ఉండేది మాత్రం ఆ ఒక్క రోజే. అలాంటి ఆదివారానికి (ఫిబ్రవరి 21న) స్టార్ మా ఓ కొత్త "మెనూ అఫ్ ఎంటర్ టైన్మెంట్" ని సిద్ధం చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఈ ప్రయాణం "ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్ టైన్మెంట్" అందించబోతోంది.
మధ్యాహ్నం 12 గంటలకు సీనియర్ యాంకర్ సుమ నవ్వించే తన సహజ ధోరణితో " స్టార్ట్ మ్యూజిక్ "ని 100 % అద్భుతంగా తీర్చిదిద్దితే , ఆ వెంటనే 1. గంటలకు వర్షిణి తన "కామెడీ స్టార్స్" తో గ్యాప్ లేకుండా 100% నవ్వులు పంచబోతోంది.
ఇక సాయంత్రం 6 గంటలకు స్టార్ మా తన ప్రేక్షకుల్ని ఓ ప్రేమ ప్రపంచం లోకి తీస్కెళ్లబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ "100% లవ్". రీల్ జంటలకు, రియల్ జంటలకు మధ్య సరదా పోటీగా రాబోతున్న "100% లవ్" అందమైన "ఎక్స్ ప్రెషన్ అఫ్ లవ్" గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మనసుని ఆహ్లాదపరిచే పాటలు , జీవితాన్ని పంచుకోవాలనే నిర్ణయం తీసుకున్న ఎమోషనల్ మూమెంట్స్, ప్రేమను మాటల్లోకి అనువదించిన అపురూప క్షణాలు.. అన్నీ కలిసి "100% లవ్" ఈవెంట్ స్టార్ మా కుటుంబ సభ్యులందరికీ పసందైన ఓ విందు. నవ్వులు, ఆటలు, పాటలతో పాటు ప్రేమ.. స్టార్ మా ఈ ఆదివారానికి మరింత ప్రత్యేకం.
“100% లవ్” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://youtu.be/9hio_Epl40M
Press release by: Indian Clicks, LLC