దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఆయన తీసిన సినిమాలన్నీ హిట్లే. తాజాగా 'లియో' కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఐతే, తెలుగులో ప్రభాస్ తో ఒక మూవీ చేస్తాను...
సంతోష్ శోభన్ పేరు వినే ఉంటారు. హీరోగా ఆయన ఇప్పటికే 9 సినిమాల్లో నటించాడు. ఆడింది ఒక్కటీ లేదు. "ఏక్ మినీ కథ" అనే చిత్రం మాత్రం లాక్డౌన్ టైంలో ఓటిటి వేదికపై...
కంగన రనౌత్ నటించిన "తేజస్" సినిమాతో పాటు "12త్ ఫెయిల్" అనే సినిమా పోటీ పడింది. గతవారం ఈ రెండు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. మొదటి వీకెండ్ ముగిసేసరికి కంగన...
హీరోగా విజయ్ దేవరకొండకి మొదటి హిట్… పెళ్లి చూపులు. 8 ఏళ్ళు అయింది ఆ మూవీ వచ్చి. ఇప్పుడు విజయ్ దేవరకొండ యువ హీరోల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, స్టార్డం సంపాదించుకున్నాడు. "పెళ్లి...
మార్చి (2024)లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ కాబట్టి జనవరి, ఫిబ్రవరి నుంచే అన్ని...
ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్దమా? కంగనా రనౌత్ స్పందిస్తుంది. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ గురించైనా, హీరో గురించైనా తక్కువ చేసి మాట్లాడుతుంది. కాంగ్రెస్ ని తిట్టాలా సై అంటుంది. ప్రధాని మోదీని...
విక్రమ్ నటిస్తున్న "తంగలాన్" సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. "కాలా", "కబాలి" వంటి సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న దర్శకుడు పా రంజిత్ తీస్తున్న మూవీ ఇది. జనవరి 26న విడుదల...
టీవీ యాంకర్ గా, జర్నలిస్ట్ గా చాలా పాపులర్ బిత్తిరి సత్తి. చాలా ఏళ్ళు "తీన్ మార్" ప్రోగ్రాంలో మెరిశారు. ఆ తరువాత టీవి9లో, సాక్షి టీవీలో పని చేశారు. ఇప్పుడు ప్రతి...
మాస్ మహారాజా రవితేజ సినిమాలకు "హిందీ డబ్బింగ్ రైట్స్" ద్వారా వచ్చే మొత్తం చాలా ఎక్కువ. దాదాపు 20, 25 కోట్ల రూపాయలు అక్కడినుంచే వస్తుంది. అందుకే, రవితేజ తన సినిమాల ఫలితాలతో...
త్రిష ఒకప్పుడు టాప్ హీరోయిన్. తెలుగులో, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకొంది. సీనియర్ హీరోయిన్ గా మారిన తర్వాత ఆమె తగ్గింది. ఐతే, సడెన్ గా ఇప్పుడు ఆమె లైఫ్ కొత్త...
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన "భగవంత్ కేసరి" సక్సెస్ ఫుల్ గా మొదటి వారం పూర్తి చేసుకొంది. ఈ సినిమాకి మొదటి వారం వచ్చిన కలెక్షన్లను బట్టి...
విజయ్ దేవరకొండ నటిస్తున్న "ఫ్యామిలీ స్టార్"లోని ఒక డైలాగ్ సడెన్ గా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా టీజర్ వచ్చి చాలా రోజులైంది. ఆ టీజర్ లో ఉన్న డైలాగ్ 'ఐరెనే...