తెలుగు న్యూస్

‘ప్లాట్’ ప్రయోగాత్మక చిత్రం!

వికాస్ ముప్పాల‌, గాయ‌త్రి గుప్తా, సాజ్వి ప‌స‌ల‌, సంతోష్ నందివాడ‌, కిషోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘ప్లాట్’ అనే సినిమా రూపొందుతోంది. గురువారం ఈ సినిమా ట్రైలర్ ని ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల విడుద‌ల...

బర్త్ డేకి టీజర్ విడుదల!

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో ఇంతకుముందు "నాయకుడు" చిత్రం వచ్చింది. టైం మేగజైన్ ఆ మధ్య ప్రకటించిన ప్రపంచ ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. అలాంటి క్లాసిక్ తీసిన...

వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్థం

హీరో వెంకటేష్ దగ్గుబాటి రెండో కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే ఆయన తన కూతురు హయవాహిని (Hayavahini Daggubati) నిశ్చితార్థ కార్యక్రమాన్ని రెండు రోజుల...

‘గుంటూరు కారం’ అప్డేట్ ఏంటంటే!

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న "గుంటూరు కారం" సినిమా షూటింగ్ సాగుతోంది. ఐతే, ఈ సినిమాకి సంబంధించి ఇంకా ప్రచారం మొదలు పెట్టడం లేదు. దాంతో, ఈ మూవీ అప్డేట్స్ ఏంటి...

సమంత యాడ్స్ మాత్రం వదలట్లేదు!

సమంత సినిమాల షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. మయోసిటిస్ అనే వ్యాధి చికిత్స కోసమంటూ ఆమె సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఐతే విదేశీ పర్యటనలు చేస్తూనే ఉంది. దాంతో పాటు యాడ్స్ షూటింగ్...

ఇన్నాళ్లకు శ్రీనిధికి ఆఫర్లు

శ్రీనిధి శెట్టి చాలా పెద్ద హీరోయిన్ గా స్థిరపడుతుంది అనుకున్నారు చాలామంది. ఆమె నటించిన మొదటి రెండు చిత్రాలు అలాంటివి మరి. "కేజీఎఫ్" ఆమెకి మొదటి చిత్రం. అది ఒక సంచలనం. దాని...

చెల్లికి అక్క ప్రశంస!

కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్. ఐతే, ఆమె హీరోయిన్ గా అడుగుపెట్టింది మాత్రం తెలుగులోనే. మహేష్ బాబు హీరోగా రూపొందిన "1 నేనొక్కడినే" ఆమెకి నటిగా మొదటి చిత్రం....

మిలియన్ మార్క్ కి చేరువలో

దసరా కానుకగా విడుదలైన "భగవంత్ కేసరి" స్లో అండ్ స్టడీగా సాగుతోంది. సాధారణంగా బాలయ్య సినిమాలకు కనిపించే పెద్ద ఊపు బాక్సాఫీస్ వద్ద లేదు. ఐతే, టాక్ మాత్రం బాగుంది. ఫ్యామిలీ ఆడియెన్స్...

పుకారుగానే మిగిలిన చరణ్ ‘పాత్ర’

'లియో' విడుదలకు సరిగ్గా వారం రోజులకు ముందు ఒక ప్రచారం గుప్పుమంది. హీరో రామ్ చరణ్ "లియో" సినిమాలో కనిపించనున్నాడు అనేది వార్త. దానికి తగ్గట్లు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కానీ ఆయన...

ఫ్లాపులు ఇచ్చినా అవకాశాలు!

సయీ మంజ్రేకర్ ఇప్పటికే మూడు తెలుగు సినిమాల్లో, ఒక బాలీవుడ్ చిత్రంలో నటించింది. అందులో ఒక్కటే ఆడింది. మిగతావి ఆడలేదు. అయినా ఆమెకి తెలుగులో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా నందమూరి కళ్యాణ్...

‘భ్రమయుగం’ షూటింగ్ పూర్తి!

మలయాళ మెగాస్టార్ మమ్మూట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం… 'భ్రమయుగం' సినిమా. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 17, 2023న...

‘భర్త’ పాత్రల్లో విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ అమ్మాయిలకు ఫెవరేట్. తన డాషింగ్, హ్యాండ్సమ్ లుక్స్ తో అమ్మాయిల మనసు దోచుకున్నాడు. అతని వయసు, అతని అందం బట్టి విజయ్ దేవరకొండ లవర్ రోల్స్ వెయ్యాలి. కానీ, ఎందుకో...

Updates

Interviews