తెలుగు న్యూస్

‘దొంగ’ అడ్డంగా దొరికాడు

ఈ వారం (ఆగస్ట్ 29-సెప్టెంబర్ 4) బుల్లితెరపై ప్రసారమైన సినిమాల్లో అందరి చూపు కార్తి నటించిన 'దొంగ' సినిమాపై పడింది. నిజానికి ఆ వారం ప్రసారమైన కొత్త సినిమాల్లో ఉన్నది అదొక్కటే. కాబట్టి...

సెక్స్ తోనే సక్సెస్ వస్తుందా?

దర్శకుడు-నటుడు-నిర్మాత రవిబాబు మరోసారి మూలాల్లోకి వెళ్లిపోయాడు. వరుసగా ఫ్లాపులు వెక్కిరిస్తున్న వేళ.. తన మొదటి సినిమా ఫార్మాట్ లోకి మరోసారి దూరిపోయాడు. "అల్లరి" సినిమాను అప్పటి ట్రెండ్, సెన్సార్ నిబంధనలకు లోబడి తీసిన...

శ్రావణి కేసులో నిర్మాత పేరు

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. "ఆర్.ఎక్స్.100" సినిమా నిర్మాత అశోక్ రెడ్డి కూడా దేవరాజు విషయంలో స్రావానితో మాట్లాడాడట టిక్ టాక్ లో పరిచయం చేసుకొని...

మారుతికి హీరో దొరకట్లేదా?

అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నాని … ఇలా పెద్ద ఆప్సన్ లు పెట్టుకున్నాడు మారుతి. కానీ ఏది ఇప్పట్లో వర్కవుట్ కావట్లేదు. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో విడుదలైన "ప్రతి రోజు పండగే"...

చరణ్, సాయి పల్లవి కాంబో కుదిరేనా?

రామ్ చరణ్ సరసన సాయి పల్లవిని కన్సిడర్ చేస్తున్నారు అని తెలుగుసినిమా.కామ్ దాదాపు నెలల క్రితమే రాసింది. "ఆచార్య" సినిమాలో మొదట సాయి పల్లవి పేరునే పరిశీలించారు. ఆ తర్వాత కియారా అద్వానీ...

సీఎం ఠాక్రేకి కంగన వార్నింగ్

మహారాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని రోజులుగా ఆరోపణలు-విమర్శలు గుప్పిస్తున్న హీరోయిన్ కంగనా రనౌత్ తన ఫైట్ ని మరింత పెంచింది. ఇప్పటివరకు ముంబై పోలీసులు, మంత్రులను తిట్టిన ఆమె ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్...

దేవరకొండకు అంత సీన్ లేదు

స్టేజ్ పైకొస్తే "వాట్సాప్..వాట్సాప్..రౌడీస్" అంటూ రెచ్చిపోయే విజయ్ దేవరకొండకు అంత సీన్ లేదంటున్నాడు అతడి బెస్ట్ ఫ్రెండ్ ప్రియదర్శి. కేవలం అదంతా తెచ్చిపెట్టుకుంటాడని, విజయ్ దేవరకొండ చాలా ఇంట్రోవర్ట్ (అంతర్ముఖుడు) అని చెబుతున్నాడు. నలుగురిలో...

కన్నీళ్ళతో హౌజ్ తడిపేస్తోంది

Bigg Boss Telugu 4 – Episode 3 బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లిన వాళ్లలో మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది మోనాల్ మాత్రమే. ఒకే ఒక్క హీరోయిన్ గా...

ఇంతకీ సాధించింది ఏంటి?

సుశాంత్ సింగ్ మరణం బాధాకరం. కారణాలు ఏంటి అనేది సిబిఐ తన పరిశోధనలో చెప్పాలి. ఐతే, డ్రగ్స్ కేసులో రియాని అరెస్ట్ చేసి "జుస్టిక్ ఫర్ సుశాంత్" అంటూ హడావిడి చేస్తున్న గ్యాంగ్...

అటు రియా…. ఇటు సంజన

ప్రస్తుతం సౌత్ ను, నార్త్ ను డ్రగ్స్ కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఒకే రోజు 2 కీలక అరెస్టులు చోటుచేసుకోవడం గమనార్హం. హీరో సుశాంత్ సింగ్ కేసులో డ్రగ్స్ వాడకానికిసంబంధించి...

అవతార్… ఆదిపురుష్…

విజువల్ ఎఫెక్ట్స్ చూడాలనుకుంటే ఎవరైనా చెప్పే టాప్-5 మూవీస్ లో 'అవతార్' (Avatar), 'స్టార్ వార్స్' (Star Wars) సిరీస్ ఉంటాయి. త్వరలోనే ఈ లిస్ట్ లోకి 'ఆదిపురుష్'ను కూడా చేర్చాలనేది మేకర్స్...

ఎలిమినేషన్ రౌండ్ లో గంగవ్వ

Bigg Boss Telugu 4 - Episode 2 బిగ్ బాస్ సీజన్-4 మొదటి రోజు పూర్తయింది. మొదటి రోజు కంటెస్టెంట్లకు కొన్ని తీపి గుర్తులతో పాటు.. చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. అప్పుడే...
 

Updates

Interviews