తెలుగు న్యూస్

బాలయ్యతో రామానుజాచార్య తీస్తా!

నిర్మాత సి కళ్యాణ్ చెన్నైలో అమ్యూజ్ మెంట్ పార్క్ కడుతున్నారట. అలాగే, తెలుగులో మరిన్ని పెద్ద సినిమాలు తీస్తాను అని చెప్తున్నారు. "నందమూరి బాలకృష్ణగారితో 'రామానుజాచార్య' ప్రాజెక్ట్ ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి చేయడానికి...

TC2022: సమంత కెరీర్ అదుర్స్ కానీ!

నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత మళ్ళీ హీరోయిన్ గా నిలబడేనా అన్న డౌట్స్ 'పుష్ప' సినిమాతోనే పటాపంచలు అయ్యాయి. ఆ సినిమాలో ఐటెం సాంగ్ తో అదరగొట్టింది. అది గతేడాది. 2022లో...

TC2022: ఈ ఏడాదీ రాజమౌళిదే!

ఏడాది ముగుస్తోంది. 2023 దూసుకొస్తోంది. మరి 2022లో టాప్ డైరక్టర్ ఎవరు? ఎలాంటి ఆలోచన లేకుండా అప్రయత్నంగా వచ్చే సమాధానం రాజమౌళి. ఏదైనా ఏడాది రాజమౌళి నుంచి సినిమా రాకపోతే, అప్పుడు టాప్...

మీనాక్షికి మొదటి హిట్!

అందాల పోటీలో నిలబడి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి చౌదరి నటించిన మొదటి సినిమా గతేడాది విడుదలైంది. ఏడాది తర్వాత ఆమెకి మొదటి హిట్ దక్కింది. 'హిట్ 2' సినిమాలో మీనాక్షి హీరోయిన్. అలా...

విశ్వక్ కోసమే అదంతా!

హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేద పేతురాజ్ మధ్య సంథింగ్ సంథింగ్ అని చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఒక హీరోతో గొడవపడి హైదరాబాద్ కి వచ్చిన నివేదకి విశ్వక్ సేన్...

నాది జనం జోనర్: భీమ్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన కొత్త చిత్రం 'ధమాకా'. ఈ సినిమాలో రెండు పాటలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. భీమ్స్ సిసిరోలియో దీనికి సంగీత దర్శకుడు. ఇంతకుముందు రవితేజ నటించిన 'బెంగాల్...

పెళ్లి తర్వాత నటన కంటిన్యూ

హన్సిక పెళ్లి చేసుకొంది. 30 ఏళ్ళలోపే పెళ్లి కూతురిని కావాలని అనుకొంది. అనుకున్నట్లే జరిగింది. ఆదివారం జైపూర్ లో ఆమె పెళ్లి వేడుక అంగరంగవైభవంగా జరిగింది. పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి....

ట్విట్టర్ కి బాలయ్య నో

నందమూరి బాలకృష్ణ పేరు ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. దాంతో, ఆయనని ట్విట్టర్ లోకి రావాలని అభిమానులు కోరుతున్నారు. 'అఖండ' వంటి సంచలన హిట్ తో పాటు టాక్ షో...

అబ్బే ఆ ఆలోచనే లేదు!

కీర్తి సురేష్ త్వరలో నిర్మాతగా మారనుంది అని తెలుగుసినిమా.కామ్ సహా పలు వెబ్ సైట్లు ఇటీవల వార్తలు ప్రచురించాయి. దాంతో, ఆమె టీం ఈ వార్తలపై వివరణ ఇచింది. "కీర్తి సురేష్ నిర్మాతగా మారడం...

జనసేనాని సినిమా ప్రయాణం ఆగదు!

పవన్ కల్యాణ్ రెండు కాళ్ళ ప్రయాణం వల్ల ఇప్పటికే రాజకీయంగా నష్టపోయారు. 2019 ఎన్నికల సమయంలో చేసిన తప్పు ఈ సారి చెయ్యరు అనుకున్నాం. ఎన్నికలకు కనీసం ఏడాది ముందు సినిమాలు ఆపేసి...

ఇక అడవులు, విదేశాలు

మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే సినిమా గురించి కొన్ని ముచ్చట్లు చెప్పారు రచయిత విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి సినిమాలకు దాదాపుగా అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తారు. తాజా...

డిసెంబ‌ర్ 30న ‘లక్కీ లక్ష్మణ్’

బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌ హీరోగా మరోసారి మన ముందుకొస్తున్నాడు. అతను నటించిన మూవీ… ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 30న రిలీజ్...

Updates

Interviews