Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Bellamkonda Srinivas: తిరుపతిలో సింపుల్ పెళ్లి

TeluguCinema, March 27, 2026March 27, 2026
Bellamkonda Sai Srinivas and Kavya Reddy

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), కావ్య రెడ్డి (Kavya Reddy)కి సంబంధించి రోఖా ఫంక్షన్ (నిశ్చితార్థం లాంటిదే కానీ) ఇటీవలే జరిగింది. ఇక ఇప్పుడు సాంప్రదాయ పద్దతిలో నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ ని గ్రాండ్ గా చేస్తారట.

కానీ పెళ్లి మాత్రం నిరాడంబరంగా జరుగుతుందట. ఏప్రిల్ 29న తిరుపతిలో వీరి వివాహ వేడుకని నిర్వహిస్తారు. పెళ్లిని సింపుల్ గా కానిచ్చి మే 1న హైదరాబాద్‌లో ఒక భారీ విందు (రిసెప్షన్) ఇస్తారట.

బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యరెడ్డి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమె విదేశాల్లో చదువుకొని వచ్చింది. ఆమె ఇష్టప్రకారం తిరుపతిలో సింపుల్ గా వివాహ వేడుకని నిర్వహించనున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం “టైసన్ నాయుడు” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్నేళ్లుగా సా….గుతోంది. ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఎందుకంటే ఈ సినిమాని నిర్మిస్తున్నది “అఖండ 2” నిర్మాతలు. ఆ సినిమానే ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల విషయంలో గందరగోళం చేశారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • Mumait Khan
    Mumait Khan బుర్రలో టైటానియం
  • Nag Ashwin
    సింగీతంతో ప్రయాణం అదృష్టం: Nag Ashwin
  • Sai Pallavi
    పోలీసుగా మారనున్నSai Pallavi
  • Dulquer Salmaan in Aakasam Lo Oka Tara
    Dulquer Salmaan: తెలుగు షూటింగ్ ల జోరు
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: అలాంటివి పట్టించుకోను!
  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు

Recent News

  • నన్ను పొగడండి ప్లీజ్: Jagapathi Babu
  • నర్సుల యూనిఫామ్‌లు మార్చాలి: Kangana Ranaut
  • Kajal Aggarwal: ‘నాకు సౌత్ సినిమానే గొప్ప’
  • ‘పెద్ది’ని తప్పుపట్టిన Nithya Menen
  • Lenin: హీరోకి, హీరోయిన్ కి ఒకేసారి పరీక్ష
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes