తెలుగు న్యూస్

హిట్ కోసం స్కెచ్చేసిన నాని

నాని హీరోగా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. మిడిల్ రేంజ్ హీరోల్లో నానిది మంచి స్థానం. కానీ, ఒక మంచి బ్లాక్ బస్టర్ పడి కాలమే అయింది. పైగా, ఇటీవల రెండు...

తెలంగాణ యాసలో మాట్లాడిన నిత్య

నిత్య మీనన్ కేరళ కుట్టి. మాతృభాష మలయాళమే కానీ తెలుగులో తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది చాలా కాలంగా. తెలుగు బాగా మాట్లాడుతుంది. ఐతే, తెలుగు ఎంత బాగా వచ్చినా యాసలో డైలాగులు...

‘వాలి’ రీమేక్ చెయనున్న బోనీ

దాదాపు 22 ఏళ్ల తర్వాత ఒక సినిమా రీమేక్ కానుంది. అజిత్ హీరోగా రూపొందిన 'వాలి' చిత్రం తమిళంలో సంచలనం సృష్టించింది. 1999లో విడుదలైన ఆ మూవీ తెలుగులో కూడా డబ్ అయి...

రేట్లపై సురేష్ బాబు హాట్ కామెంట్

నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ నటించిన 'నారప్ప', 'దృశ్యం 2' రెండు సినిమాలను డైరెక్ట్ గా ఓటిటిలో రిలీజ్ చేశారు. ఆయన చేతిలో ఎన్నో థియేటర్లు ఉన్నాయి. కానీ ఆయనే సినిమాలను థియేటర్లలో...

సమంత పై బోలెడు మీమ్స్

స‌మంత‌ మళ్ళీ బిజీగా మారుతోన్న మాట నిజం. నాగ చైతన్య, ఆమె భార్యాభర్తలుగా ఇక కలిసి ఉండబోవడం లేదని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి ఆమె వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నారు. లేటెస్ట్...

ఉలిక్కిపడ్డ త్రివిక్రమ్!

తెలుగుసినిమా పరిశ్రమని తమ కంట్రోల్లో పెట్టుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు దాదాపు ఫలించనట్లే కనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎవరూ కిక్కురుమనటం లేదు. ఒక చిన్న వార్తకు భయపడి ఇటీవల రాజమౌళి టీం ప్రకటన...

అనుభవించు రాజా – తెలుగు రివ్యూ

ఓ పెద్ద బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా అంచనాలుంటాయి. కాస్టింగ్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మొదటి ఆట చూడ్డానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలా కూసింత ఆసక్తిగా థియేటర్లలోకి...

హరిణి త్రండి అనుమానాస్పద మృతి

ప్రముఖ సింగర్ హరిణి రావు తండ్రి ఏ.కే.రావు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మృతదేహం బెంగళూరులోని ఓ రైల్వే ట్రాక్‌పై గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఏకే రావు హైదరాబాద్ వాసి. వారం క్రితం ఏకే...

దృశ్యం 2 – తెలుగు రివ్యూ

పోలీస్ స్టేషన్ సీన్ తో దృశ్యం సినిమా ఎండ్ అవుతుంది. పోలీస్ స్టేషన్ మధ్యలో మృతదేహాన్ని పాతిపెట్టడం అనే ఎపిసోడ్ తో అది ముగుస్తుంది. సరిగ్గా అక్కడ్నుంచే దృశ్యం-2ను స్టార్ట్ చేశారు. అదే...

కంగనాని అరెస్ట్ చేయాలనుకుంటే…!

కంగన రనౌత్ ఏ మాత్రం తగ్గడం లేదు. సై అంటే సై అంటోంది. "మరో రోజు…. మరో ఎఫ్ ఐ ఆర్. ఒకవేళ నన్ను అరెస్ట్ చెయ్యాలనుకుంటే… ఇప్పుడు ఇంట్లో నా మూడ్...

మా ఆయనకి అది నచ్చదు: నిహారిక

నాగబాబు కూతురు నిహారిక పెళ్ళికి ముందు హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కాకపొతే, అవి ఏవీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం మానేసింది. వెబ్ డ్రామాలు,...

ఏపీలో బెనిఫిట్ షోలుండవు!

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు ఉండవు. కేవలం నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాలి. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు మాత్రమే టికెట్లు అమ్మాలి. ఇవన్నీ కొత్త చట్టంలో ఉన్న విధివిధానాలు. ఆంధ్రపదేశ్ సినిమా రెగ్యులేషన్...
 

Updates

Interviews