తెలుగు న్యూస్

బికినిలో డ్యాన్స్ చేసిన పూజ

మాల్దీవుల్లో పూజ హెగ్డే చాలా ఎంజాయ్ చేసింది. ఆమె ఇంకా ఆ వెకేషన్ హ్యాంగోవర్ లోనే ఉంది. ఇండియాకి తిరిగొచ్చిన తర్వాత కూడా ఆమె మాల్దీవుల ట్రిప్ కి సంబందించిన ఫొటోలే అప్డేట్...

ఆ చాట్ లో ఏమి లేదు: హైకోర్టు

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కి మరో ఊరటదక్కింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇటీవల బెయిల్ దక్కింది. తాజగా బాంబే హైకోర్టు విడుదల చేసిన బెయిల్ ఆర్డర్ లో ఆర్యన్ ఖాన్...

ప్రభాస్ 25వ చిత్రం సాధ్యమేనా?

ప్రభాస్ ఇప్పటికే తన 25వ చిత్రాన్ని ప్రకటించారు. "అర్జున్ రెడ్డి" దర్శకుడు సందీప్ వంగా డైరెక్షన్ లో ఉంటుందని చెప్పారు. ఆ సినిమాకి 'స్పిరిట్' అనే టైటిల్ కూడా ఖరారు అయింది. ఐతే,...

ఖబర్దార్… బాలయ్య హెచ్చరిక

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న కన్నీటి పర్యంతమైన సంఘటన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆంధ్రపదేశ్ అసెంబ్లీలో తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. చంద్రబాబుకి,...

F3 మరోసారి వాయిదా?

వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన "ఎఫ్ 3" సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 25కి తన విడుదల తేదీగా ఫిక్స్ చేసుకొంది. ఇటీవలే ఆ కొత్త డేట్ ని ప్రకటించింది టీం....

KGF2కి పోటీగా లాల్ సింగ్ చద్దా

అమీర్ ఖాన్ నటించిన భారీ బాలీవుడ్ చిత్రం 'లాల్ సింగ్ చద్దా' మరోసారి వాయిదాపడింది. దాదాపు మూడేళ్ళుగా నిర్మాణంలో ఉన్న ఈ మూవీ క్రిస్మస్ 2021 నుంచి ఫిబ్రవరి 2022కి మారింది. ఇప్పుడు...

పుష్పక విమానం ప్రేక్షకులతో ఇంటరాక్షన్

ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం… 'పుష్పక విమానం'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకొంది. తాజాగా ఈ మూవీ టీం ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యింది....

డిజిటల్ “అద్భుతం”!

డిజిటల్ సినిమా లవర్స్ కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అందిస్తున్న ఫాంటసీ లవ్ స్టోరీ "అద్భుతం" నవంబర్ 19న (ఈ రోజు) డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా...

ట్విస్ట్‌లతో సాగే కథ ‘అద్భుతం’: తేజ

"ఓ బేబి", "జాంబిరెడ్డి" చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా నటించిన మరో చిత్రం… ‘అద్భుతం’. హీరో రాజశేఖర్‌ కూతురు శివాని ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా డైరెక్ట్ గా...

కొత్త చైతన్య కనిపిస్తున్నాడు!

సమంత నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తర్వాత నాగ చైతన్య చాలా మారిపోయినట్లు కనిపిస్తోంది. సడెన్ గా తన సినిమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం మొదలుపెట్టారు నాగ చైతన్య. ఒకప్పుడు నాగ...

‘ఆర్ ఆర్ ఆర్’కి నాలుగేళ్లు!

'ఆర్ ఆర్ ఆర్' (RRR) సినిమా మరో రెండు నెలల్లో మన ముందుకు రానుంది. కానీ, ఈ సినిమా ప్రకటన వచ్చి అప్పుడే నాలుగేళ్లు కావొస్తోంది. నవంబర్ 18, 2017న రాజమౌళి రామ్...

ఎన్నికల బరిలో కంగన?

కంగనా రనౌత్ మన ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని. అంతేకాదు, బీజేపీ కార్యకర్తలా మాట్లాడుతుంటుంది. ఇతర పార్టీల వారిని కూడా విమర్శిస్తుంటుంది. ఇప్పటికే ఆమెకి బీజేపీ 'చెమ్చా' అనే ట్యాగ్ తగిలించాయి ప్రతిపక్షాలు....
 

Updates

Interviews