తెలుగు న్యూస్

కంగనాకు ఇన్ స్టాగ్రామ్ లోనూ ఝలక్

మతసామరస్యం దెబ్బతినేలా పోస్టులు పెట్టడంతో ట్విట్టర్ వేదికనుంచి ఆమెని బహిష్కరించారు. ట్విట్టర్ ఆమె అకౌంట్ ని శాశ్వతంగా సస్పెండ్ చేసింది. దాంతో ఇన్ స్టాగ్రామ్ కి చేరుకొంది. అక్కడ పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది....

ఎమ్మెస్ రాజు ‘7 డేస్ 6 నైట్స్’

'శత్రువు', 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించిన ఎంఎస్ రాజు ఇటీవల దర్శకుడుగా మారారు. గత ఏడాది 'డర్టీ హరి' అనే అడల్ట్...

‘అఖండ’ కూడా ఆగస్టుకి వాయిదా!

కరోనా రెండో వేవ్ కారణంగా అన్ని సినిమాలు వాయిదాపడ్డాయి. అన్ని చిత్రాలు తమ సినిమాలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇంకా, బాలకృష్ణ టీం నుంచి మాత్రం ప్రకటన రాలేదు. బాలకృష్ణ, బోయపాటి...

పుష్ప ‘బాహుబలి’ కానుందట!

బడ్జెట్ రీత్యా, కథ లెంగ్త్ పెరగడం వల్ల రాజమౌళి 'బాహుబలి' సినిమాని రెండు భాగాలుగా తీశారు. అది సాహసోపేత నిర్ణయమే. కానీ ఆయన విజనరీ కదా. రాజమౌళి థాట్ వర్కవుట్ అయింది. ఇండియన్...

ఇక రోజూ అరగంట వస్తా: సునీత

కరోనా సెకండ్ వేవ్ తో అంతటా విషాద వార్తలే. ప్రతి ఊరిలో, ప్రతి నగరంలో, ప్రతి వాడలో కేసులే కేసులు. చనిపోతున్న వారి సంఖ్య కూడా అధికమే. ఇలాంటి బాధాకరమైన టైంలో జనాలకు...

బండ్ల గణేష్ కి నిరీక్షణ తప్పదు

పవన్ కళ్యాణ్ తో మరో మూవీ నిర్మించాలని బండ్ల గణేష్ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. 'గబ్బర్ సింగ్' వంటి మరో బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ తో తీయాలనేది అతని కోరిక. బండ్ల గణేష్...

ప్రభాస్ సినిమాలన్నీ హైదరాబాద్ లోనే!

ప్రభాస్ ఒకేసారి మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అన్ని భారీ చిత్రాలే. 'రాధేశ్యామ్' పూర్తయింది. రెండు చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. ఒకటి 'సలార్', రెండోది 'ఆదిపురుష్'. 'సలార్' సినిమాని ఇప్పటికే రామగుండం, హైదరాబాద్...

ఒటిటి వ్యాపారంలోకి నమిత

ఒకప్పటి గ్లామర్ క్వీన్ నమిత వ్యాపారవేత్తగా మారుతోంది. ఆమె డిజిటల్ స్ట్రీమింగ్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. "నమిత థియేటర్" పేరుతో ఆమె ఓటిటి ని లాంచ్ చేసింది. ఈ వేదిక ద్వారా కొత్త టాలెంట్...

నేను పిరికిపందను కాను: కమల్

కదనరంగంలోకి దూకిన తర్వాత ఓటమి భయంతో పారిపోయే రకాన్ని కాదు అంటున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. కమల్ హాసన్ స్థాపించిన MNM నుంచి నాయకులు అందరూ వెళ్లిపోతున్నారు. పార్టీలో నెంబర్ టూగా ఉన్న...

వెబ్ డ్రామాలతో తమన్న బిజీ

తమన్న వెబ్ సిరీస్ లు, వెబ్ డ్రామాలు ఫుల్లుగా ఒప్పుకుంటోంది. ఇప్పటికే తెలుగులో '11th Hour' అనే వెబ్ సిరీస్ చేసింది. మరోటి కూడా లైన్లో ఉంది. ఇప్పుడు తమిళ్ లో కూడా...

ఈ పిల్ల ఆఫర్లు లాగేసుకుంటోంది

డింపుల్ హయతి. ఈ పేరు చాలా మందికి తెలియదు. కానీ డింపుల్ ఇప్పుడు తెగ అవకాశాలు లాగేసుకుంటోంది. 'గద్దలకొండ గణేష్' సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాపులర్ అయింది. అంతకుముందే 'యురేకా', 'గల్ఫ్'...

ఇప్పట్లో రెండో పెళ్లి లేదు!

కరోనా సెకండ్ వేవ్ వల్ల మలైక రెండో పెళ్లి ఆగింది. 35 ఏళ్ల యువ నటుడు అర్జున్ కపూర్ తో 47 ఏళ్ల మలైకా అరోరా చాలా కాలంగా సహా జీవనం చేస్తోంది....
 

Updates

Interviews