తెలుగు న్యూస్

లాక్దౌన్లో బాయ్ ఫ్రెండ్ తో లాక్!

దేశమంతా లాక్డౌన్ నడుస్తోంది. అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. శృతి హాసన్ కూడా తన ఇంట్లోనే ఉంటోంది. ఇటీవలే ఆమె ముంబైలో ఫ్లాట్ కొనుక్కొంది. ఆ ఇంట్లో ఇప్పుడు లాక్డౌన్ టైంని వెళ్లదీస్తోంది....

మాల్దీవుల్లోకి నో ఎంట్రీ!

నిన్నామొన్నటివరకు హీరోయిన్లు అందరూ మాల్దీవుల బాట పట్టారు. దేశంలో అందరూ కరోనాతో సతమతవుతుంటే… వీళ్ళు మాల్దీవుల బీచుల్లో ఎంజాయ్ చేశారు. వాళ్ళ డబ్బు వాళ్ళిష్టం అనుకొండి! ఐతే, దీనిపై కూడా చాలా విమర్శలు...

రాజకీయాల్లోకి రాను: సోనూసూద్

దేశంలో ఇప్పుడు రియల్ హీరో …సోనూసూద్. ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టి కరోనా రోగులను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. సోనూసూద్ ఈ లెవల్లో సాయం ఎలా చేస్తున్నాడు? ఎక్కడినుంచి ఇంత డబ్బు వస్తోంది? ఇలాంటి...

ఎన్టీఆర్ తో మాట్లాడిన మెగాస్టార్

ఎన్టీఆర్ కి కరోనా సోకింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హైద్రాబాద్ లోని తన ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నారు. దాంతో, ఎన్టీఆర్ కి ఫోన్ చేసి మెగాస్టార్ చిరంజీవి సాంత్వన పలికే ప్రయత్నం చేశారు....

ఇంకా 40 రోజులు తీయాలా?

రాజమౌళి సినిమాకి గుమ్మడికాయ ఎప్పుడు కొడుతారో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. తన విజన్ కి తగ్గట్లు ఎన్ని రోజులైనా, ఎంత లేటైనా రాజీపడరు జక్కన్న. ఇంతకీ, "ఆర్ ఆర్ ఆర్" ఎప్పుడు పూర్తి...

సురేఖావాణి రెండో పెళ్లి, అసలు మేటరిదే!

నటి సురేఖావాణి ఇటీవలే 40వ పుట్టిన రోజు జరుపుకున్నారు. పోయినేడాది ఆమె భర్త చనిపోయారు. ఇప్పుడు ఆమె సింగల్. ఆమెకి 20 ఏళ్ల కూతురుంది. ఐతే, ఇప్పుడే ఎక్కువ అందంగా ఉన్నావని ఆమెకి...

ఒటిటి సినిమా: నయట్టు (మలయాళం)

రీసెంట్ గా మలయాళ సినిమా రంగం నుంచి గొప్ప సినిమాలు, వైవిధ్యమైన చిత్రాలు వస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ పుణ్యమా అని ఇప్పుడు మనం అందరం వాటిని చూడగలుగుతున్నాం. లేటెస్ట్ గా నెట్...

నిజమే కలెక్షన్లుండవు… సల్మాన్ మాట

సల్మాన్ ఖాన్ నటించిన 'రాధే' సినిమా మరో రెండు రోజుల్లో (మే 13న) విడుదల కానుంది. అటు థియేటర్లలో, ఇటు ఆన్ లైన్లో ఒకేసారి విడుదలవుతోంది. దేశంలో ఎక్కడా థియేటర్లు తెరిచిలేవు. అందుకే,...

సమంత, నయన్ మూవీ ఆగిపోయిందా?

విజయ్ సేతుపతి హీరోగా, సమంత, నయనతార హీరోయిన్లుగా గతేడాది ఒక సినిమా మొదలైంది. నయనతార కాబోయే భర్త విగ్నేష్ శివన్ ఈ సినిమాకి దర్శకుడు. నయనతార స్వయంగా నిర్మిస్తోంది. సమంత, నయనతార కాంబినేషన్...

కేకుతో తడిసిముద్దయింది శ్రీముఖి!

ఈ రోజు (మే 10) శ్రీముఖి పుట్టిన రోజు. తన క్లోజ్ ఫ్రెండ్స్ తో బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకొంది శ్రీముఖి. ఆమె మిత్రులందరూ ఆమె ముఖం, బాడీ అంతా కేకుతో రుద్దారు....

ఇప్పుడు ఫుల్లుగా తింటున్నా: అనన్య

'మల్లేశం' సినిమాతో మొదట గుర్తింపు తెచ్చుకొంది అనన్య నాగళ్ళ. 'వకీల్ సాబ్'లో అమాయక ఆదిలాబాద్ యువతిగా కనిపించి మరింతగా పాపులర్ అయింది. ఇప్పుడు హీరోయిన్ గా చాలా ఆఫర్లు వస్తున్నాయట. స్లిమ్ గా ఉండే...

ఆలు లేదు చూలు లేదు…కత్రినాతో!

అసలే విజయ్ దేవరకొండ తన ప్లాన్ అంతా తారుమారు అయింది అని బాధ పడుతున్నాడు. దానికి తోడు, తనకే తెలియని సినిమాల గురించి వార్తలు వస్తున్నాయి. 'లైగర్' విడుదల కాగానే శివ నిర్వాణ డైరక్షన్లో...
 

Updates

Interviews