తెలుగు న్యూస్

‘పుష్ప’ మరో ‘కేజీఎఫ్’ అవుతుందా?

''పుష్ప'' సినిమాపై సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. సూపర్ హిట్టయిన ''కేజీఎఫ్''తో "పుష్ప"కు లింక్ పెడుతూ స్టోరీలు అల్లేస్తున్నారు సోషల్ మీడియా జనం. 'కేజీఎఫ్'లో హీరో ఎలివేషన్స్ ఎలా ఉంటాయో.. వాటికి...

వర్మ మళ్లీ తిక్క చూపించాడు!

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన తిక్క చూపించాడు. సెలబ్రిటీలంతా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటూ మొక్కలు నాటుతుంటే, వర్మ మాత్రం రివర్స్ అయ్యాడు. తనను నామినేట్ చేసిన రాజమౌళికి సుతారంగా...

దేవరకొండ ఫ్యామిలీ ‘ఫ్రెండ్’!

చూస్తుంటే.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో రష్మిక బాగా కలిసిపోయినట్టు కనిపిస్తోంది. మొన్నటికిమొన్న విజయ్ తన తల్లి బర్త్ డేను సెలబ్రేట్ చేస్తే, ఆ పార్టీలో జాయిన్ అవ్వడం కోసం లాక్ డౌన్ టైమ్...

ఆ ఆలోచన ఉంది: సోనూ సూద్

లాక్ డౌన్ టైమ్ లో తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు సోనూ సూద్. ఇక ప్రజల దృష్టిలో విలన్ కాస్తా హీరో అయిపోయాడు. ఈ సేవా కార్యక్రమాల ఆధారంగా త్వరలోనే...

సమ్మర్ పోటీ నుంచి ఆచార్య అవుట్!

మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడంతో… "ఆచార్య" సినిమా షూటింగ్ షెడ్యూల్స్ మరోసారి మారిపోయాయి. ఈ సినిమా సమ్మర్ 2021కి విడుదల చెయ్యాలనేది ప్లాన్. కానీ అది సాధ్యం కాదు అనిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి...

పని పూర్తిచేసిన గూఢచారి పిల్ల

''గూఢచారి'' సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన తెలుగమ్మాయి, సూపర్ మోడల్ శోభిత ధూలిపాళ, మరో సినిమా పూర్తిచేసింది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ''మేజర్'' సినిమాకు సంబంధించి ఈమె పోర్షన్ కంప్లీట్ అయింది. ఓ మంచి...

చిన్న మనవడితో బాలయ్య ఫోజు

నందమూరి బాలకృష్ణకి ఇద్దరు మనవళ్లు. నారా లోకేష్, బ్రాహ్మణిల కొడుకు దేవాన్ష్ గురించి అందరికి తెలుసు. ఆయన రెండో కూతురు తేజస్వినికి కూడా రెండేళ్ల క్రితం అబ్బాయి పుట్టాడు. ఆ బాబు పేరు.....

తనుశ్రీ దత్తా రీఎంట్రీ ఇస్తోంది!

తనుశ్రీ దత్తా గుర్తుందా? నందమూరి బాలకృష్ణ సరసన "వీరభద్ర" (2005)లో నటించింది ఈ బాలీవుడ్ భామ. "ఆషిక్ బనాయా అప్నా" సినిమాలో ముద్దు సీన్లతో మొదట పాపులర్ అయింది. ఆ తర్వాత అనేక...

అదంతా డ్రామా: శ్రీముఖి

యాంకర్ విష్ణుప్రియతో తన ఫ్రెండ్ షిప్ అంతా ఫేక్, డ్రామా అంటోంది మరో యాంకర్ శ్రీముఖి. ఇటీవలే "ఉమెనియా" అని పది ఎపిసోడ్ లు చేసి క్లోజ్ చేసింది శ్రీముఖి. అలాగే రీసెంట్...

వరుణ్ తాత కన్నుమూత

"హ్యాపీ డేస్", "కొత్త బంగారు లోకం" ఫేమ్ వరుణ్ సందేశ్ ఇంట విషాదం. వరుణ్ సందేశ్ తాతయ్య జీడిగుంట రామచంద్రమూర్తి కరోనా వ్యాధితో కన్నుమూశారు. రామచంద్రమూర్తి పేరొందిన రచయిత. ఆల్ ఇండియా రేడియోలో...

ఈ సారైనా బొల్లమ్మకు కలిసొస్తుందా?

తొలి ప్రయత్నంలో సక్సెస్ అందుకోలేకపోయింది. రెండో ప్రయత్నంలో కూడా నిరాశ ఎదురైంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఆశలు పెట్టుకుంది బబ్లీ బ్యూటీ వర్ష బొల్లమ్మ. ఆమె నటించిన "మిడిల్ క్లాస్ మెలొడీస్" సినిమా...

ఈ హీరో తాత అయ్యాడు

హీరో విక్రమ్ ఫిజిక్, మెలితిరిగిన దేహం చూసి అతను ఇంకా యూత్ అనుకుంటారు. కానీ 54 ఏళ్ల విక్రమ్ అప్పుడే తాత అయ్యాడు. విక్రమ్ కుమార్తె అక్షిత, పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దివంగత నేత...
 

Updates

Interviews