తెలుగు న్యూస్

బర్త్ డే…బాధపడుతున్న బ్యూటీ

ఎవరైనా పుట్టినరోజు నాడు ఫుల్ ఖుషీగా ఉంటారు. కేక్ కట్ చేసి సరదాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక హీరోయిన్ల బర్త్ డేల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే దీనికి భిన్నంగా నిధి అగర్వాల్...

ట్వీట్లు కాదు ఓట్లు వేయండి!

సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంత యాక్టివ్ గా ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసారి కూడా పవనిజం అంటే ఏంటో మరోసారి రుచిచూపించారు అభిమానులు. ఏకంగా పవన్ పేరిట ఓ...

మరోసారి గిటార్ అందుకుంది

ఈ లాక్ డౌన్ టైమ్ లో గిటార్ నేర్చుకుంటానని చెప్పిన రాశీఖన్నా.. చెప్పినట్టుగానే గిటార్ నేర్చుకుంది. తన ప్రావీణ్యాన్ని ఇప్పటికే ఓసారి ప్రదర్శించింది. గిటార్ పై ఏకంగా ఓ ఇంగ్లిష్ సాంగ్ పాడింది....

ఎన్టీఆర్ తో ఇప్పుడే కాదు!

"ఖైదీ" డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన నెక్స్ట్ సినిమాలపై వివరణ ఇచ్చాడు. విజయ్ హీరోగా నటించిన "మాస్టర్" సినిమా విడుదలయిన వెంటనే రజినీకాంత్ తో ఒక మూవీ, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో...

సుశాంత్ మరణంపై పుస్తకం?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి రోజుకో అప్ డేట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. సుశాంత్ మరణంపై ఇప్పుడో పుస్తకం...

8 నెలల తర్వాత టీవీలో

"అల వైకుంఠపురములో" సినిమాతో ఇప్పటికే కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాతో కేవలం తన కెరీర్ పరంగానే కాకుండా.. టాలీవుడ్ లో కూడా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు....

మరో యాక్టర్ నిశ్చితార్థం

"ఫిదా", "మిస్టర్ మజ్ను", "అంతరిక్షం", "'ఏబీసీడీ' సినిమాలతో తనకంటూ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజా. సిరివెన్నెల సీతారామశాస్త్రి తనయుడిగా పరిశ్రమలోకి ఎంటరైన ఈ యాక్టర్… ఇప్పుడు జీవితంలో మరో కొత్త దశలోకి కూడా...

‘బాలు త్వరగా కోలుకోవాలి’

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిస్థితి మెరుగుపడింది. రెండు రోజులుగా ఐసీయూ లో ఇస్తున్న ట్రీట్మెంట్ కి అయన బాడీ బాగా రెస్పొండ్ అవుతోందని డాక్టర్స్ తెలిపారు. మరోవైపు జన సేన అధినేత పవన్ కళ్యాణ్...

గోడపై పోయకపోతే దేశభక్తే!

పూరి డైలాగ్స్, ఆయన మాటలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే పూరి పాడ్ కాస్ట్ కు లెక్కలేనంత ఫాలోయింగ్. ఆగస్ట్ 15 సందర్భంగా పూరి మరోసారి తన మాటల తూటాలు పేల్చాడు. ఫ్రీడమ్...

మళ్ళీ జనాల్ని ఫూల్ చేసిన వర్మ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి జనాల్ని పిచ్చోళ్లను చేశాడు. ఈరోజు "థ్రిల్లర్" అనే సినిమా రిలీజ్ చేసిన ఈ దర్శకుడు.. ఆల్ మోస్ట్ ఓ షార్ట్ ఫిలింను తలపించాడు. అరగంట రన్...

జనవరి వరకు పవన్ డుమ్మా

మరో మూడు నెలల వరకు పవన్ కళ్యాణ్ ఇక తన ఇంటి నుంచి బయటికి రాడు అనే విషయంలో అందరికి క్లారిటీ వచ్చింది. చాతుర్మాస్య దీక్షలో ఉన్నారాయన. రాజకీయ విమర్శలను ప్రెస్ నోట్స్,...

సాక్షిలో సత్తి మార్క్!

టీవీ9 యాజమాన్యం చేసిన పిచ్చి పనులతో విసుగెత్తి బయటకొచ్చిన బిత్తిరి సత్తి, నేరుగా వెళ్లి సాక్షి ఛానెల్లో చేరిన సంగతి తెలిసిందే. షార్ట్ గ్యాప్ తీసుకొని "గరంగరం వార్తలు" అంటూ సాక్షిలో ప్రత్యక్షమైన...
 

Updates

Interviews