తెలుగు న్యూస్

రకుల్ మామూలుగా రెచ్చిపొవట్లేదుగా!

రకుల్ ప్రీత్ సింగ్ సరికొత్త ఫ్యాషన్ ఐకాన్ గా మారింది. ముంబైలో ఏ ఫ్యాషన్ ఈవెంట్ జరిగినా ఈ భామని పిలుస్తున్నారు. ఏ అవార్డు ఫంక్షన్ నిర్వహించినా రకుల్ ఉండాల్సిందే. ఈ ఈవెంట్స్...

జర్నలిస్ట్ కి డింపుల్ కౌంటర్

ఈ మధ్య కొందరు జర్నలిస్టులు ప్రెస్ మీట్లలో వేస్తున్న ప్రశ్నలు హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్నాయి. సభ్యతకి సంబంధించిన హద్దులు మీరిన ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు హీరోయిన్లు. ప్రెస్ మీట్ వేదికపై ఏమి అనలేక ఆ...

నేను కూడా కుర్రాళ్లతో చేస్తా: భూమిక

భూమిక ఇప్పుడు హీరోయిన్ వేషాలు వెయ్యడం లేదు. అక్క, వదిన వంటి పాత్రలు చేస్తున్నారు. ఐతే, తనతో హీరోగా నటించిన వాళ్ళు ఇంకా హీరోగానే నటిస్తున్నారు. అంతే కాదు, వాళ్ళు తమ కన్నా...

కొడుకుల కోసం నాగార్జున ప్రార్థన

నాగార్జున, అమలల ముద్దుల కుమారుడు అఖిల్ అక్కినేని హీరోగా అడుగుపెట్టి ఇప్పటికే ఆరేడు ఏళ్ళు అయింది. పెద్ద హీరోగా నిలుస్తాడని భావించినా ఆయన ఇంకా హీరోగా గట్టిగా నిలదొక్కుకోలేదు. అందుకే, నాగార్జున, అమల...

అనుకున్నంత జోరు లేదు!

హీరోయిన్ సంయుక్తకి గోల్డెన్ లెగ్ అన్న ఇమేజ్ వచ్చింది. ఎందుకంటే ఆమె పట్టిందల్లా బంగారమే. ఆమె నటించిన నాలుగు చిత్రాలు సూపర్ హిట్. తాజాగా విడుదలైన 'విరూపాక్ష' కూడా బాగా ఆడుతోంది. ఆమె...

సొంత సినిమాని మర్చిపోయిన తేజ

దర్శకుడు తేజ ఒకప్పుడు టాప్ డైరెక్టర్. కొన్నాళ్ల క్రితం ఫామ్ కోల్పోయారు. ఆ తర్వాత సక్సెస్సులు దూరమయ్యాయి. ఐతే, ఆయన కసిగా తీసిన 'నేనే రాజు నేనే మంత్రి' సూపర్ హిట్టయింది. దాంతో,...

సమంతకి చిట్టిబాబు కౌంటర్!

సమంత వర్సెస్ చిట్టిబాబు చిట్టిబాబు దెప్పిపొడిస్తే సమంత ఇచ్చిపడేసింది. సమంత వదిలిన కౌంటర్ కి చిట్టిబాబు స్ట్రాంగ్ రియాక్షన్… ఇది ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న రచ్చ. "శాకుంతలం" సినిమా అట్టర్ ఫ్లాప్ కాగానే...

ఆమెతో యష్ తదుపరి చిత్రం?

"కెజిఎఫ్" సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు కన్నడ సూపర్ స్టార్ యష్. ఆయన తదుపరి చిత్రం ఎవరితో ఉంటుంది అనే విషయంలోనే గత ఏడాది కాలంగా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి....

రాహుల్ కొడుకు పేరు ఇదే

నటుడు రాహుల్ రామకృష్ణ తన కొడుక్కి వెరైటీ పేరు పెట్టాడు. "మీట్ మై సన్. హిజ్ నేమ్ ఈజ్ రూమి," అంటూ కొత్త పోస్ట్ పెట్టాడు. తన కొడుకు ఫోటోని ఇన్ స్టాగ్రామ్...

ఐశ్వర్య ఆ మెరుపు పోయింది!

ఐశ్వర్యరాయ్ అంటే అతిలోక సుందరి. ఒకప్పుడు శ్రీదేవికి ఎలా 'అతిలోక సుందరి' అనే పేరు ఉండేదో ఐశ్వర్యకి అలా ప్రపంచ సుందరిగా గుర్తింపు ఉంది. ఆమె అందం అట్లాంటి ఇట్లాంటిది కాదు. పెళ్లయి,...

ఉపాసన సీమంతంలో బన్ని

రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య సరైన సంబంధాలు లేవనేది టాక్. రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య విభేదాలు ఉన్నాయి అనే మాట చాలాకాలంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా వారి...

సమంతకీ తప్పని ట్రోలింగ్

ఆ మధ్య ఎన్టీఆర్ అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడిన తీరు బాగా ట్రోలింగ్ కి గురైంది. ఆస్కార్ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీఆర్ అమెరికన్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాళ్ళకి అర్థం అయ్యేలా మాట్లాడాలనే...

Updates

Interviews