తెలుగు న్యూస్

మరోసారి కమల్ తో సేతుపతి

కమల్ హాసన్, విజయ్ సేతుపతి… ఈ కాంబినేషన్ లో సినిమాకి ఉన్న క్రేజ్ ఏంటో 'విక్రమ్' సినిమా చూపించింది. కమల్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఆ సినిమా సంచలన...

ఆ పాత్ర చెయ్యాలనేది కృష్ణ కోరిక

'అల్లూరి సీతారామరాజు' వంటి పాత్ర పోషించిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ 'ఛత్రపతి శివాజీ మహారాజ్' సినిమా తీయాలనుకున్నారు. ఛత్రపతి శివాజీ పాత్ర పోషించడం, ఆయన జీవితాన్ని తెరకెక్కించడం కృష్ణ డ్రీంగా ఉండేది....

సాహసమే ఆయన ఊపిరి!

సాహసం ఆయన ఊపిరి. మంచితనం ఆయన గుణం. తన బలాలు, బలహీనతలు తెలిసిన వాళ్లే విజేతలవుతారు. సూపర్ స్టార్ కృష్ణకి తన బలహీనతలేంటో తెలుసు. వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలుసు. అందుకే ఆయన...

డ్యూయెట్లు …రికార్డులు!

ఇప్పుడు ఒక హీరో, హీరోయిన్ కలిసి రెండు, మూడు సినిమాల్లో నటిస్తే వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ సూపర్ స్టార్ కృష్ణ పలువురు హీరోయిన్లతో 30,...

కృష్ణ… నిర్మాతల హీరో

ఘట్టమనేని కృష్ణ…. నిజమైన సూపర్ స్టార్. వెండితెరపైనే కాదు నిజజీవితంలో కూడా ఆయన హీరో. హీరోలు ఎక్కువగా తమ పారితోషికం, తమ ఆస్తుల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు అనే అపవాదు ఉంది. అందులో...

RRR2 గురించి రాజమౌళి మాట

'బాహుబలి 3' ఉంది, 'బాహుబలి 4' ఉంది అంటూ కొన్నాళ్ళూ రాజమౌళి మీడియాని మబ్బుల్లో పెట్టారు. తన సినిమాలకు ఎలా ప్రచారం చేసుకోవాలో బాగా తెలిసిన రాజమౌళి అలా కొన్నాళ్ళూ బాహుబలి సీక్వెల్స్...

‘ఉప్పెన’ దర్శకుడు రెండేళ్లు వృధా!

'ఉప్పెన' హిట్ కాగానే దర్శకుడు బుచ్చిబాబుకి ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చింది. ఎన్టీఆర్ తో ముందు నుంచి ఆ దర్శకుడికి అనుబంధం ఉంది. 'ఉప్పెన' సినిమా ట్రైలర్ లాంచ్ కూడా ఎన్టీఆర్ చేశారు....

2025లోపు క్లియర్ అవుతాయా?

ప్రభాస్ అనేక సినిమాల్లో నటిస్తున్నారు. దానికి తోడు మరికొన్ని కాంబినేషన్లు పుట్టుకొస్తున్నాయి. కానీ కొత్త కాంబినేషన్ల కన్నా ముందు ఒప్పుకున్న సినిమాలు విడుదల చెయ్యాలి. ప్రస్తుతం ఆయన సినిమాలన్నీ వాయిదాల జపం చేస్తున్నాయి....

ఆదితి చిర్రుబుర్రు!

ఇంకో ప్రశ్న లేదా? అని ఆదితి చిర్రుబుర్రులాడుతోంది. ఆదితి రావు, హీరో సిద్ధార్థ్ డేటింగ్ లో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఇక దాచడానికి కూడా ఏమి లేదు. ఆదితి రావు ఇంటికి...

నాలుగేళ్ల తర్వాత ఐటెం సాంగ్

ఒకప్పుడు ఆమె ఐటెం సాంగ్స్ కి పెట్టింది పేరు. బాలీవుడు, టాలీవుడ్ లలో ఎన్నో ఐటెం సాంగ్స్ చేసింది. ఐతే గత నాలుగేళ్లుగా ఆమె అలాంటి వాటికి దూరమైంది. మళ్ళీ ఇప్పుడు ఆమె...

దండమూడి చిత్రం ప్రారంభం

కార్తీక్ రాజు, త్వరిత నగర్ హీరో హీరోయిన్లుగా దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్ ప్రొడక్షన్ నెం. 2 శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. అంజీ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో దండమూడి అవనింద్ర కుమార్ ఈ...

స్టయిల్ గా హెబ్బతో రాంజో!

రామజోగయ్యశాస్త్రి… పరిచయం అక్కర్లేని పాటల రచయిత. 'యువసేన'లోని "మల్లీశ్వరివే మధురసాల మంజరివే" పాట నుంచి 'అల వైకుంఠపురంలో' "బుట్టబొమ్మ" పాట వరకు రాంజో (రామజోగయ్యశాస్త్రి) రాసిన సూపర్ హిట్ పాటలు వందలకొద్దీ ఉన్నాయి....

Updates

Interviews