తెలుగు న్యూస్

అదరగొడుతున్న అడ్వాన్స్ బుకింగ్స్

ఓ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే చాలు. మొన్నటికిమొన్న 'భీమ్లానాయక్' విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు 'రాధేశ్యామ్ 'తో ఆ విషయం మరోసారి ప్రూవ్ అవుతోంది. ఈ...

సెబాస్టియన్ తో స్పీడ్ బ్రేకర్ పడింది

'సెబాస్టియన్' రిలీజైంది. 'సమ్మతమే' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కిరణ్ అబ్బవరం 5వ చిత్రంగా కోడి రామకృష్ణ బ్యానర్ పై ఆయన కూతురు దివ్య నిర్మాతగా సినిమా వస్తోంది. 6వ చిత్రంగా మైత్రీ...

బన్నీ ఇంట్లో మరో సెలబ్రేషన్

మొన్నటివరకు 'పుష్ప' సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు బన్నీ. ఇప్పుడు తన ఇంట్లో మరో సెలబ్రేషన్ షురూ చేశాడు. ఈరోజు (మార్చి 6) అల్లు అర్జున్ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భార్య,...

సండే ఫండే విత్ నాగ్

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో నాన్ స్టాప్ గా సంచలనం సృష్టిస్తున్న "బిగ్ బాస్" ఎన్నో కొత్త కొత్త ఆకర్షణలతో, ఆశ్చర్యాలతో మరింత వినోదాన్ని అందిస్తోంది. అందులో ఆదివారం "బిగ్ బాస్...

ఏడాది తర్వాతే షూటింగ్

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుంది? ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ ఏడాది (2022) అది జరగదు. "ఆర్ ఆర్ ఆర్" ఈ...

సమంత కాంటాక్ట్స్ అదుర్స్!

సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీతో పాటు మంచి కాంటాక్టులు కూడా ఉండాలి. ముఖ్యంగా హీరోలు, దర్శకులు, నిర్మాతలని ఇన్ ఫ్లుయెన్స్ చెయ్యగలిగే పవర్ ఉండాలి. సమంత ఇప్పుడు మళ్ళీ పెద్ద సినిమాలు అందుకుంటోంది అంటే...

బాగుందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది: శర్వా

శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మందన్న న‌టించిన 'ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు' శుక్ర‌వారం నాడు విడుద‌లయింది. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. క్రిటిక్స్, రేటింగ్స్ పక్కన పెడితే సినిమాకి ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి ఫీడ్...

పూజ ఇబ్బంది పడుతోందిగా!

'రాధేశ్యామ్' సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్నప్పుడు ప్రభాస్, పూజల మధ్య ఎదో భేదాభిప్రాయం వచ్చిందని, ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి అని తెలుగుసినిమా.కామ్...

అమెజాన్ చేతికి రాధేశ్యామ్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందిన భారీ చిత్రం…'రాధే శ్యామ్'. ఇది పాన్ ఇండియా చిత్రం. ఇప్పటికే ముంబైలో ప్రొమోషన్ చేశాడు ప్రభాస్. చెన్నైలో కూడా తమిళ వర్షన్ కోసం పబ్లిసిటీ మొదలు...

ఆ క్యాంపులో చేరిన పాయల్

పాయల్ రాజపుత్ కి ఎట్టకేలకు ఒక సినిమా ఆఫర్ దక్కింది. రెండేళ్లుగా ఆమెకి ఒక్క అవకాశం వచ్చింది లేదు తెలుగులో. 2020లో రవితేజ సరసన 'డిస్కోరాజా', వెంకటేష్ తో 'వెంకీమామ' వంటి పెద్ద...

జెనిలియాకి మూడు కోట్లు!

హా…హా… హాసిని జెనిలియా హీరోయిన్ గా నటించడం మానేసి దశాబ్దంపైనే అయింది. ఆమె ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి. దాదాపు పదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మళ్ళీ మేకప్ వేసుకుంటోంది. రీఎంట్రీలో...

ప్రభాస్ పై భాగ్యశ్రీ పొగడ్తలు

నటి భాగ్యశ్రీ ఇప్పటికే తల్లి పాత్రల్లోకి వచ్చేశారు. 'తలైవి' సినిమాలో కంగనకి తల్లిలా నటించింది ఆవిడే. ఇప్పుడు ప్రభాస్ కి తల్లిగా మెప్పించనున్నారు. 50 ప్లస్ ఏజ్ లో కూడా అందంగా కనిపిస్తూ,...
 

Updates

Interviews