తెలుగు న్యూస్

ప్రియకి ముట్టేది ఇంతేనట!

"బిగ్ బాస్ తెలుగు 5" నుంచి మిర్చి ప్రియ బయటికి వచ్చింది. బిగ్ బాస్ హౌజ్ లో ఫెవరైట్లలో ఒకరిగా ఉన్న ప్రియ ఏడు వారాల్లోనే బయటికి వచ్చింది. మరి ఆమెకి వచ్చే...

దేవరకొండ బ్రదర్స్ చిట్ చాట్!

విజయ్ దేవరకొండ ఈ మధ్య పలు సినిమాల ఫంక్షన్లకు వచ్చేసి ఆ సినిమాలని ప్రోమోట్ చేశారు. ఇప్పుడు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమా ప్రొమోషన్ బాధ్యతలు తీసుకున్నాడు. 'దొరసాని', 'మిడిల్...

‘భాగ్ సాలే’ షూటింగ్ ప్రారంభం

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా.. “భాగ్ సాలే”. “మత్తు వదలరా”, “తెల్లవారితే గురువారం” చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో చిత్రమిది సోమవారం మొదలైంది....

గ్యాప్ తర్వాత తేజస్వి గ్లామర్ హోయలు

కరోనా కారణమో, మరోటో తెలియదు కానీ హీరోయిన్ తేజస్వి మడివాడ గత కొన్ని నెలలుగా గ్లామర్ షోకి దూరమైంది. కరోనాకి ముందు ఇన్ స్టాగ్రామ్ లో ప్రతిరోజూ హాట్ హాట్ ఫోటోలు షేర్...

పెళ్లి మండపాలకెళ్లి ప్రమోషన్!

సినిమా పబ్లిసిటీ రకరకాలు. సినిమా కథ, దాని థీమ్ ప్రకారం ప్రమోషన్లు చెయ్యడం అనే ట్రెండ్ మొదలైంది. ఈ వీకెండ్ విడుదల కానున్న 'వరుడు కావలెను' సినిమా పెళ్లి చుట్టూ తిరిగే కథ....

నటుడు రాజబాబు కన్నుమూత

పలు చిత్రాల్లో నటించిన నటుడు రాజబాబు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకి 64 ఏళ్ళు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేట ఆయన స్వస్థలం. 60కి పైగా...

కిలిమంజారో ఎక్కిన నివేథా థామస్

కిలిమంజారో అన్న పేరు విన్నారా? ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటి. ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలో ఉన్న ఈ పర్వతం ఇతర పర్వత శ్రేణులతో సంబంధంలేని అత్యంత ఎత్తైనది. ఒక అగ్నిపర్వతం. దీని...

బిగ్ బాస్ కి ఆడోళ్ళు నచ్చరా?

ఈసారి ఏకంగా 19 మంది కంటెస్టెంట్ లతో మొదలైంది బిగ్ బాస్. కానీ ఫిమేల్ కంటెస్టెంట్లు తక్కువగానే వచ్చారు. విచిత్రంగా ఈసారి ముందుగా ఎలిమినేట్ అవుతోంది కూడా వాళ్లే. ఇప్పటికే ఐదుగురు ఫిమేల్...

టాప్ గేర్లో పాన్ ఇండియా స్టార్!

నేడు (అక్టోబర్ 23) ప్రభాస్ పుట్టిన రోజు. ప్రభాస్ ఇప్పుడు కేవలం ఒక తెలుగు హీరో మాత్రమే కాదు. బాలీవుడ్ సూపర్ స్టార్లకు సమానమైన క్రేజ్ ఉన్న ఆలిండియా హీరో. పాన్ ఇండియా...

టికెట్ రేట్లు పెంపు అప్పుడే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే 4 షోలకు అనుమతి ఇచ్చింది. దాంతో, "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్", "పెళ్లి సందడి' వంటి చిత్రాలు లాభపడ్డాయి. ఇక అసలైన టికెట్ రేట్ల పెంపు గురించి నిర్ణయం తీసుకోలేదు....

నేను చూపిస్తే మీకు ఏంటి నొప్పి?

ఇషా గుప్తాకి అందాల ప్రదర్శన అంటే ఇష్టం. కానీ సంపద్రాయవాదులకు అలాంటి చేష్టలు చూడాలంటే కష్టం. ఆమె గతంలో చాలాసార్లు బోల్డుగా ఫోజులు ఇచ్చింది. అప్పుడు పెద్దగా రచ్చ కాలేదు. మొన్నటి ఫోటోషూట్...

సమంత కేసు సోమవారానికి వాయిదా

సమంత వేసిన పరువు నష్ట దావా కేసు విచారణ శుక్రవారం కూడా కొనసాగింది. ఐతే, పూర్తి వాదనలు పూర్తి అయ్యాకే తీర్పు ఇస్తామని కూకట్‌పల్లి కోర్టు జడ్జి తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు జారీ...
 

Updates

Interviews