తెలుగు న్యూస్

F3లో సునీల్ కి పెద్ద పాత్ర

హీరో వేషాలు పక్కన పెట్టి విలన్ గా, క్యారక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు సునీల్. 'కలర్ ఫోటో'లో పోషించిన విలన్ పాత్ర బాగా పేరు తెచ్చింది...

వామ్మో… ఒక్క పోస్ట్ కి 3 కోట్లు!

ప్రియాంక చోప్రాకి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అమెరికాలో ఆమెకి మరింత పాపులారిటీ ఉంది. అమెరికా పాప్ సింగర్ నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడింది. అమెరికన్ వెబ్ డ్రామాలు, సినిమాలు...

రిచి గాడి పెళ్లి…ఫస్ట్ లుక్

నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతోన్న మూవీ… “రిచి గాడి పెళ్లి". కొత్త దర్శకుడు ఎస్ హేమరాజ్ తీస్తున్న ఈ మూవీ. ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్...

ప్రకాష్ రాజ్ లోకల్: సుమన్

పుట్టింది తమిళనాడులో కానీ సుమన్ ఇప్పుడు పక్కా లోకల్. మన తెలుగు వారు. ఇంకా చెప్పాలంటే సుమన్ తెలంగాణవాది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణ గురించే మాట్లాడేందుకు జంకుతున్న టైంలో ప్రత్యేక రాష్ట్ర...

సెట్ లో బ్లౌజ్ వల్ల ఇబ్బంది: సదా

హీరోయిన్ సదా గుర్తుందా? "జయం" సినిమాతో స్టార్ గా మారిన సదా మళ్ళీ కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సదా తాజాగా ఒక టీవీ షోలో పాల్గొంది. ఈ షోలో పాత...

నేను మధ్యవర్తినే: సోను సూద్

సోను సూద్ వేల మందికి ఎలా సాయం చేస్తున్నారు? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? డబ్బు విషయం పక్కన పెడితే, ఎవరికీ దొరకని మందులు, వైద్య పరికరాలు సోను సూద్ టీంకి...

జానీ మాస్టర్ హీరోగా ‘దక్షిణ’

కొరెయాగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారారు. హీరోగా రెండో సినిమా ఒప్పుకున్నారు. 'మంత్ర', 'మంగళ' వంటి చిత్రాల దర్శకుడు ఓషో తులసీరామ్ నుంచి జానీ మాస్టర్ హీరోగా కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ఈ...

RRR రిలీజ్ డేట్ ఇప్పట్లో తేలదు

రాజమౌళి తీస్తున్న "ఆర్ ఆర్ ఆర్" షూటింగ్ చివరి దశకు చేరుకొంది. రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఆ రెండు పాటలు ఈ నెలలో తీస్తారు. దాంతో, "ఆర్ ఆర్...

మహేష్ బాబు బాటలో రవితేజ

గత కొంతకాలంగా మహేష్ బాబు తాను నటిస్తున్న సినిమాల్లో కొంత భాగాన్ని పారితోషికంగా, మరికొంత లాభాల్లో వాటా రూపంలో తీసుకుంటున్నారు. అందుకే తన సొంత నిర్మాణ సంస్థ GMB Entertainments అనే ప్రొడక్షన్...

పూనమ్ కి ఆ ఆసక్తి లేదంట

పూనమ్ కౌర్ ఇటీవల తరుచుగా గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ భామ కూడా హీటెక్కించే ఫోటోలు అప్డేట్ చేస్తుండడంతో ఆమె మళ్ళీ హీరోయిన్ గా నటించే ప్రయత్నాలు...

భర్తని కూడా కోల్పోయిన నటి కవిత

సీనియర్ నటి కవిత ఇంట్లో మరో విషాదం. ఇటీవలే ఆమె తన కుమారుడిని కోల్పోయారు. ఇప్పుడు ఆమె భర్త కూడా కన్నుమూశారు. ఇద్దరూ కరోనాకి బలి. కరోనాతో పోరాడుతూ ఆమె భర్త దశరథ రాజు...

హేయ్ … మళ్ళీ యేసింది!

కంగన రనౌత్ కి, తాప్సికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది.. కంగన దృష్టిలో తాప్సి తనని కాపీ కొట్టే ఒక చిన్న హీరోయిన్. తాప్సిని "బి-గ్రేడ్ భామ" అంటూ ఈసడించుకుంటుంది కంగన....
 

Updates

Interviews