తెలుగు న్యూస్

సెట్స్ పైకి పెద్ద సినిమాలు

రెండో లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇప్పటికే "ఆర్ ఆర్ ఆర్" వంటి పెద్ద సినిమాలు షూటింగ్ ని షురూ చేశాయి. ఇక గురువారం నుంచి వరుసపెట్టి పెద్ద సినిమాలు సెట్స్ పైకి రానున్నాయి. F3వెంకటేష్,...

సునీత మళ్ళీ బిజీ బిజీ

ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సునీత ఇక నిర్మాతగా మారనుందట. ఆమె భర్తకి ఒక పెద్ద డిజిటల్ కంపెనీ ఉంది. రీసెంట్ గా ఈ కంపెనీ చిన్నచిన్న సినిమాలు తీసి ఒటిటి కంపెనీలకు...

త్రివిక్రమ్ కసరత్తు పూర్తి

దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు హీరోగా తీయనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడే ప్రారంభం అయ్యేలా లేదు. ఎందుకంటే, మహేష్ బాబు ముందుగా 'సర్కారు వారి పాట' పూర్తి...

కరోనా కాలంలో తమన్న చక్కర్లు

ఇది కరోనా కాలం. ఈ టైంలో ఎక్కువగా విమాన ప్రయాణాలు చేసేందుకు జంకుతున్నారు జనం. కానీ తమన్న మాత్రం ఒక రోజు హైదరాబాద్ లో, మర్నాడు ముంబైలో, ఇంకోరోజు బెంగుళూరు అన్నట్లుగా చక్కర్లు...

ఆర్జీవీ… యూట్యూబ్ సూపర్ స్టార్!

రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు ఎందరో ఫిల్మ్ మేకర్స్ కి ఆదర్శం. దర్శకుల్లో అప్పుడు ఒక ఐకాన్. ఆయన సినిమా కోసం ఫిలిం లవర్స్ అందరూ ఎదురు చూసేవారు. తరం మారింది… వర్మ...

నయనతార చికెన్ బాగా చేస్తుందట

నయనతారని త్వరలోనే పెళ్లాడనున్నాడు దర్శకుడు విగ్నేష్ శివన్. ఇప్పటికే వీరికి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఎప్పుడు అని ఇటీవల ఒక అభిమాని ఇన్ స్టాగ్రామ్ చాట్ లో అడిగాడు. తప్పించుకోకుండా సమాధానం ఇచ్చాడు...

మలైకా రెండో డోసు పూర్తి

బాలీవుడ్ భామ మలైక అరోరా కంప్లీట్ గా రెండు డోసుల వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తి చేసింది. ఆమెకి 47 ఏళ్ళు. దాంతో చాలా రోజుల క్రితమే ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకొంది. ఈ...

తల్లి కాబోతున్న ‘స్లమ్ డాగ్’ సుందరి

'స్లమ్ డాగ్ మిలియనీర్' సినిమాలో నటించిన ఫ్రీడా పింటో గుర్తుందా? ఆ సినిమాతో అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ తెచ్చుకొంది కానీ ఆ తర్వాత పాపులారిటీని నిలబెట్టుకోలేదు. ఫ్రీడా పింటో ఇప్పుడు తల్లి కాబోతోందట. ఈ...

వ్యాక్సిన్ తీసుకున్న అనుపమ

హీరోయిన్లు అందరూ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికే షూటింగ్ లకు అనుమతి ఉంది. దాంతో షూటింగ్ లొకేషన్లోకి అడుగుపెట్టే ముందు హీరోలు, హీరోయిన్లు వ్యాక్సిన్ లు తీసుకుంటున్నారు. లేటెస్ట్ గా...

ధనుష్ ఇంటి బడ్జెట్ 150 కోట్లు!

ధనుష్ సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాడు. రజినీకాంత్ ఉండే పోయస్ గార్డెన్ ప్రాంతంలోనే భారీ భవంతి కడుతున్నాడు. ఈ ఇంటి బడ్జెట్ ఏకంగా 150 కోట్ల రూపాయలంట. చెన్నైలోని పోయస్ గార్డెన్ ఏరియాలో ఉండేవారంతా రిచ్...

తమిళంలో శివాత్మికకి అవకాశాలు!

రాజశేఖర్ కూతురు శివాత్మిక ఇప్పటికే తెలుగులో 'దొరసాని' అనే సినిమాలో నటించింది. కృష్ణవంశీ తీస్తున్న 'రంగ మార్తాండ'లో కూడా ఒక పాత్ర పోషిస్తోంది. కానీ, ఎందుకో ఆమెకి పెద్దగా క్రేజ్ రాలేదు. అవకాశాలు...

అనుష్క భారీ సందేశం!

అనుష్క కొత్త సినిమా ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. కానీ ఉన్నట్లుండి ఆమెకి జనాలకు ఒక పాజిటివ్ సందేశం ఇవ్వాలనిపించినట్లుంది. ఆమె సుదీర్ఘమైన ఒక లెటర్ రాసింది. ఈ కోవిడ్ సంక్షోభంతో అందరి జీవితాలు...
 

Updates

Interviews