తెలుగు న్యూస్

డివోర్స్ కేసులో లేఖ కలకలం

"వేదం" సినిమాలో నటించిన లేఖ వాషింగ్టన్ గుర్తుందా? ఆమెది అందులో చిన్న పాత్రే. కానీ గ్లామర్ తో ఆకట్టుకొంది. ఆ తర్వాత మంచు విష్ణు నటించిన "డైనమైట్" సినిమాలో కూడా గెస్ట్ రోల్...

RRR భామ ఎంత పని చేసింది?

'ఆర్.ఆర్.ఆర్' సినిమా విడుదల విషయంలో ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. కుదిరితే ఈ ఏడాది దసరా సెలవుల్లో లేదంటే 2022 సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలనేది రాజమౌళి ప్లాన్. సినిమా గ్రాఫిక్స్ పూర్తి కావడం,...

కొత్త ఏడాది ఎలా ఉంది?

త్రిష సోషల్ మీడియాలో యాక్టీవిటి తగ్గించింది. ఎన్నో ఏళ్ల తరబడి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వందలాది ఫోటోలని డిలీట్ చేసింది. 2021లో ఆమె మళ్ళీ యాక్టీవ్ అవుతుందని అనుకున్నారు. కానీ...

రామ్ మందిర్ నిర్మాణానికి 30 లక్షలు

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి తన వంతుగా నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించారు. 30 లక్షల రూపాయలను అందించనున్నారు పవన్ కళ్యాణ్. శుక్రవారం ఆయన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర...

పూజకే మళ్ళీ ఛాన్స్?

భారతీయ చిత్రసీమ అంతా పూజ హెగ్డే పేరును కలవరిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ… అన్ని సినిమా రంగాల్లోనూ ఆమెకి క్రేజ్ పెరుగుతోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ విజయ్ కొత్త సినిమాలో పూజ...

‘ఆకాశం’కి టీవిలో డీసెంట్ రేటింగ్

సూర్య నటించిన 'ఆకాశం నీ హద్దురా' సినిమా థియేటర్లో విడుదల కాలేదు. లాక్డౌన్లో డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చింది. సినిమా ప్రశంసలు అందుకొంది. డిజిటల్ వేదికపై డైరెక్ట్ గా రిలీజయిన...

అనిల్ రావిపూడి డైరెక్షన్ పర్యవేక్షణ

"ఎఫ్ 2", "సరిలేరు నీకెవ్వరు" చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి "ఎఫ్ 3" సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే, తన మిత్రుణ్ణి నిర్మాతగా ఇంట్రడ్యూస్ చేస్తూ "గాలి సంపత్" అని సినిమాని...

గ్యాంగ్ లీడర్ భామకి బంపర్ అఫర్

నాని సరసన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్ గుర్తుందా? ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకు అవకాశాలు పెద్దగా రాలేదు. ఐతే, "శ్రీకారం" సినిమాలో శర్వానంద్ సరసన నటిస్తోంది....

వీళ్ళతో నటించలేమంటున్నారట

బాలకృష్ణ సరసన నటించేందుకు హీరోయిన్లు ఒప్పుకోవడం లేదు. అలాంటి సమస్యే ఇద్దరు హీరోయిన్లకు ఉంది. సమంత, అనుష్క…. ఇద్దరూ ఇప్పుడు అలాంటి ప్రాబ్లెమ్ ఫేస్ చూస్తున్నారట. సమంత, అనుష్కలకు హీరోల స్థాయిలోనే ఇమేజ్ ఉంది....

పునరాలోచనలో రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ "అన్నత్తే" అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కోసమని గత నెలలో హైదరాబాద్ వచ్చారు రజినీకాంత్. షూటింగ్ లొకేషన్లో బీపీ సమస్య రావడంతో అపోలో ఆసుపత్రిలో చేరాల్సి...

తెలుగు ‘లస్ట్ స్టోరీస్’కి మోక్షం

నెట్ ఫ్లిక్స్ నిర్మించిన "లస్ట్ స్టోరీస్" హిందీలో బాగా పాపులర్ అయింది. ఈ సినిమాలో ఒక బోల్డ్ సీన్లో నటించి… కియారా అద్వానీ బాగా పాపులర్ అయింది. హిందీలో సక్సెస్ కావడంతో తెలుగులో...

రేపే లూసిఫర్ రీమేక్ లాంచ్

మెగాస్టార్ చిరంజీవి రేపు మరో సినిమాకి శ్రీకారం చుడుతున్నారు. మలయాళంలో సూపర్ హిట్టైన "లూసిఫర్" సినిమా రేపే లాంఛనంగా లాంఛ్ అవుతుంది. తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన మోహన్ రాజా...
 

Updates

Interviews