సందీప్ కిషన్ నటించిన 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా ఫిబ్రవరి 26న విడుదల కానుంది. ఈ మూవీ ట్రైలర్ నిన్న వచ్చింది. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆల్రెడీ ట్రెండింగ్ లో...
శ్రీదేవి కూతురు జాన్వీ ఇప్పటికే హీరోయిన్ గా సెటిల్ అయింది. కోట్లు సంపాదిస్తోంది. జాన్వీ మంచి అందెగత్తెగా గుర్తింపు తెచ్చుకొంది. ఇప్పుడు చిన్న కూతురు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.
శ్రీదేవి, బోనీ కపూర్...
'ఆర్ఆర్ఆర్' సినిమా అక్టోబర్ 13న విడుదల అవుతుంది రాజమౌళి ప్రకటించగానే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. రాజమౌళి నిర్ణయం బాధ్యతారాహిత్యం అంటూ మండిపడ్డాడు. బోనీ కపూర్ కి అంత కోపం...
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ప్రమోషన్ లో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఆయన ట్వీట్లు చాలా ఫన్నీగా, ట్రెండీ గా ఉంటున్నాయి. జనవరి 1కి లేదా సంక్రాంతికి "ఆచార్య" టీజర్ వస్తుందని మెగాభిమానులు...
దిశా పటాని… 'సలార్' సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్. ప్రభాస్ సరసన ఈ భామ అయితే బాగుంటుంది అని భావించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఐతే, ఈ బాలీవుడ్ భామ ఇప్పటికిప్పుడు 60...
రాశిఖన్నా, సమంత, కాజల్, తమన్న… టాలీవుడ్ హీరోయిన్లు అందరూ వెబ్ జాబ్ కి రెడీ అవుతున్నారు. అదేనండి… ఓటిటి వేదికల కోసం నిర్మిస్తున్న చిత్రాలు, సిరీసుల్లో నటిస్తున్నారు. మొదట బెట్టు చేశారు. ఇప్పుడు...
అజయ్ భూపతి డైరెక్టర్ గా పరిచయమైన చిత్రం… "RX100". ఆ సినిమాతోనే పరిచయమైంది పాయల్ రాజపుత్. ఆమెకి మరోసారి ఈ దర్శకుడు ఛాన్స్ ఇస్తున్నాడా? అవును అని ప్రచారం జరుగుతోంది. అజయ్ భూపతి...
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తీస్తున్న 'RRR' సినిమాని అక్టోబర్ 8 రిలీజ్ చెయ్యాలనేది నిర్మాత ప్లాన్. ఎందుకంటే…ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 15న వస్తుంది. దసరా సెలవులు వారం...
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న "సర్కారు వారి పాట" సినిమా షూటింగ్ ఈ రోజు దుబాయ్ లో మొదలైంది. అమెరికాలో తీద్దామనుకున్న సీన్లన్నీ దుబాయిలోనే తీస్తున్నారు. కోవిడ్ కారణంగా అమెరికాలో...
"క్రాక్" సినిమా హిట్ కావడంతో నైజాంలో ఆ సినిమాని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కొంత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అతని వెనుక కొందరు "పెద్దలు" ర్యాలీ అవుతున్నారు. దిల్ రాజుపై అక్కసు...
శృతి హాసన్ పెళ్లి గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఆమె అభిమానులు కూడా ఆమెని అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇటీవల అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లో చాట్ చేసింది. ఈ ఏడాది...