ఒకప్పుడు సిమ్రాన్ తెలుగులో టాప్ హీరోయిన్. ఇప్పుడు ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అదీ కూడా తమిళ్ లోనే. తెలుగు దర్శకులు ఎందుకో ఆమెని అప్రోచ్ అవ్వడం లేదు.
ఐతే, ఇప్పుడు ఆమె ఒక...
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు గొప్ప గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందుతున్నారు. పొలిటికల్ పార్టీల కోసం ఏవో సినిమాలు తీస్తూ, ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ కాలక్షేపం చేస్తున్నారు....
అనన్య పాండే అనగానే క్యూట్ లుక్స్ తో అమాయకంగా కనిపించే ముఖం మాత్రమే గుర్తొస్తుంది. ఐతే, ఆమె రియల్ లైఫ్ లో కూడా అలాగే ఇన్నోసెంట్ గా ఉంటుందని ఆమె అభిమానులు, ఇతరులు...
నందమూరి బాలకృష్ణకి తారకరత్నకు ఉన్న అనుబంధం ఎలాంటిదో తారకరత్న కుప్పంలో కుప్పకూలిన తర్వాత చూశాం. తారకరత్నని హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర్నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగుళూర్ హాస్పిటల్ కి తరలించడం...
ఆయన, నేను కలిసి కనిపిస్తే, కలిసి నటిస్తే లవర్స్ అయిపోతామా? మీడియా అలా వార్తలు రాయొచ్చా అంటూ తమన్న మాట్లాడుతోంది.
ఇలాంటి మాటలు అన్నీ రొటీన్ అయిపోయాయి. జనం మారిపోయారు. అయినా తమన్న అలాగే...
నాని సరసన కీర్తి సురేష్ ఇంతకుముందే 'నేను లోకల్' వంటి చిత్రంలో నటించింది. ఇప్పుడు మరోసారి 'దసరా' చిత్రంలో హీరోయిన్ గా దర్శనమిస్తోంది. ఐతే, ఈ సినిమా కథ ఆమెకి మొదటిసారి అర్థం...
మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. శంకరపల్లి సమీపంలో వేసిన ఒక ఇంటి సెట్ లో మహేష్ బాబు, హీరోయిన్లు పూజ హెగ్డే, శ్రీలీలపై కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. అన్నీ...
అల్లు అర్జున్ ఎప్పుడూ లేట్ గా స్పందిస్తాడని అనుకుంటారు. ఏ సెలబ్రిటీకైనా అవార్డు వచ్చినా, వాళ్ళు ఏదైనా సాధించినా వెంటనే హీరోలు, దర్శకులు వెంటనే స్పందించి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు పెడుతారు, ఇన్...
ఎన్టీఆర్ దక్షిణాసియాకే గర్వకారణం!తెలుగు సినిమా గర్వించే క్షణాలివి. "ఆర్ ఆర్ ఆర్" సినిమాలోని "నాటు నాటు" పాట ఆస్కార్ గెలుచుకొంది. పాట స్వరపరిచిన కీరవాణితో రాసిన చంద్రబోస్ అవార్డును స్టేజ్ పై అందుకున్నారు....
భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 95వ ఆస్కార్ అవార్డుల పండుగ జరగబోతోంది. ఈ సారి మూడు భారతీయ చిత్రాలు పోటీలో ఉన్నాయి. రెండు డాక్యుమెంటరీ చిత్రాలు కాగా, మరోటి పక్కా కమర్షియల్...
ప్రభాస్, కృతి సనన్ మధ్య కుచ్ కుచ్ అంటూ ఆ మధ్య పుకార్లు చెలరేగాయి. వెంటనే కృతి సనన్ 'ఖండించింది'. ఆ తర్వాత ప్రభాస్ కూడా అదంతా ఉత్తిదే అని చెప్పారు. బాలకృష్ణ...
శ్రీముఖికి బంపర్ అఫర్ దక్కింది. ఆమెకి ఒక బడా చిత్రంలో ఛాన్స్ వచ్చింది. అదే మెగాస్టార్ చిరంజీవి మూవీ.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ డైరెక్ట్...